గుండెపోటు గురై చికిత్స పొందుతున్న ఫొటో గ్రాఫర్ కర్రె నరేష్‌కు బచ్చన్నపేట మండల ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.12,250 వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు.
Alimpur | ఆలింపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆ గ్రామ నివాసి, ఎన్నారై వంగాల శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బడిబాట గ్రామ �
రెండు రోజులుగా పాలకుర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ గద్దె నిర్మాణ వివా దం రాజుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఆధిపత్య పోరు సాగింది.
Bachhannapet | ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన మాజీ సర్పంచ్‌లను అరెస్టులు చేయడమేనా అని మాజీ సర్పంచ్ల ఫోరం బచ్చన్నపేట మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు.