జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల క్యాంప్ క్రాసింగ్ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం రాత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు పెద్ద ప్రమాదం తప్పింది.
Collector Satyaprasad | వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి రక్షణ కోసం విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం అత్యంత అవసరమని, మొక్కలు నాటడం, నీటి సంరక్షణ, వ్యర్థాలను వేరుచేయడం వంటి పద్ధతులు �
Toilet | పాఠశాలలో మొత్తం 300 మంది విద్యార్థులు ఉండగా.. అందులో 260 మంది బాలురు, 40 మంది బాలికలున్నారు. ఈ పాఠశాలలో బాయ్స్‌కు ఒకే ఒక టాయిలెట్ ఉన్నప్పటికీ దానికి తాళం వేయడంతో చేసేదేమీ లేక విద్యార్థులు ఆరు బయటకు వెళ్తున్న
Yoga day | ఒక రోజు కాకుండా ప్రతీరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చన్నారు మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు. యోగా దినోత్సవంలో భాగంగా యోగా గురువు డాక్టర్ రాజరత్నాకర్ న్యాయవాద�
MLA Sanjay Kalvakuntla | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనతో రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోయిందన్నారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ స�
Traffic Signals | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఆలంకారప్రాయంగా మారాయి. పట్టణంలోని నంది చౌరస్తా, కల్లూరు రోడ్డు క్రాసింగ్ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సిగ్నల్స్ ఏర్పా
జగిత్యాల జిల్లా కొండగట్టు (Kondagattu) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో ఓ వివాహం నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో మూడునెలల చిన్నారి మరణించగా, వరుడు తీవ్రంగా గాయపడ్డాడు. నాందేడ్‌కు చెందిన పెండ్లి బృందం హుజూరాబాద్‌కు కారు�
MLA Sanjaykumar | జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో నిర్మించిన ఆధ్యాత్మిక ధ్యాన మందిరంలో ధార్మిక కార్యక్రమాలను ఐకమత్యంగా అందరి సహాయ సహకారాలతో కొనసాగించాలన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార�
Eye Testing Camp | జగిత్యాల నియోజకవర్గంలోని 19 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించి అనంతరం కంటి శస్త్ర చికిత్సలు చేసుకున్నవారికి అద్దాలు, మందులు పంపిణీ చేసారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో (Mallapur) విషాదం చోటుచేసుకున్నది. మల్లాపూర్ మండలం కేంద్రంలోని ఒడ్డెర కాలనీకి చెందిన దండుగుల శ్రీనివాస్ (22) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.