సాధారణ తనిఖీలో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, జగిత్యాల కలెక్టర్ బీ సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్‌లోని ఈవీఎంలను భద్రపరిచిన గోదాంను మంగళవారం తనిఖీ చేశారు.
పుట్టిన ప్రతీ బిడ్డకు తల్లిపాలు పట్టించాలని ఏసీడీపీఓ మౌనిక అన్నారు. సారంగాపూర్ మండలంలోని ఆర్పల్లి గ్రామంలో మహిళాభివృద్ధి శిక్షణ సంక్షేమశాఖ ధర్మపురి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ అధికారులు తల్లిపా�
బీర్పూర్ మండలంలోని చర్లపల్లి గ్రామ రైతులు తమ పొలాల్లోకి వెళ్లేందుకు వాగు కాలువకు ఆటు ఇటు కర్రలతో వంతెన ఏర్పాటు చేసుకుని దాటుతున్నారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురియడంతో రోళ్లవాగు ప్రాజెక్ట్ లోకి భా�
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శపాఠశాలకు వెళ్లే దారిలోని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్వర్టు పూర్తిగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది.
కల్యాణలక్ష్మీ పథకంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అప్పు చేసి ఆడపిల్ల పెళ్లి చేస్తున్న నిరుపేద కుటుంబాలు డబ్బుల కోసం సంవత్సరం కాలం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక�
మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా సాంబారి శంకర్, వైస్ చైర్మన్‌గా చి
భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సారంగాపూర్ మండలంలోని పెంబట్ల, కోనాపూర్ గ్రామాల�
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ 100 పడకల ఏరియా ఆసుపత్రిలో గ్రేడ్ వన్ నర్సింగ్ సూపరిండెంట్ గా విధులు నిర్వర్తించిన సరళ మంగళవారం పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సమావేశ మందిరంలో వీడ్కోలు సమావేశాన్ని ఆస�
గత శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక వాగ్ధానాలు మొదటి సంవత్సరం 2లక్షల ఉద్యోగాలు, తదుపరి ఏటా లక్ష చొప్పున ఉద్యోగాల కల్పనతో పాటు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, రెవెన్యూ కార్యాలయాలలో తొ�
మెట్పల్లి పట్ట ణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో 63వ జాతీయ రహదారి పక్కనగల చెట్టును మంగళవారం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎనిమిది మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డార�
రుట్ల ఎస్ఐ చిరంజీవిని విచారణ చేయకుండా సస్పెండ్ చేయడం సరికాదని, ఎస్ఐని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుట్ల అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు పేర్కొన్నారు.
త్రేతాయుగ చరిత్ర కలిగిన స్వయంభూ క్షేత్రమైన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ శ్రీ రామలింగేశ్వర దేవాలయ నూతన ధర్మకర్తల మండలి చైర్మన్‌గా చిలివేరి లక్ష్మీ రమేష్, వైస్ చైర్మన్‌గా శీలం రవి నియమితులయ్
రేవంత్ రెడ్డి ఎంతసేపు రాజకీయ కోణంతో కుట్ర పూరితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విష ప్రచారం చేస్తున్నారని, కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య�
మల్లాపూర్ మండల కేంద్రంలోని సోమగిరి ఇండెన్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ రాంచందర్ కు మంగళవారం ఆయన ఫిర్యాదు చేశారు.