గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూపర్ వైజర్ కే కవితా రాణి సూచించారు. జాతీయ పోషణ మాసం సందర్భంగా జగిత్యాలలోని చిలుకవాడ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నా�
పెగడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సీపీఆర్ పై శుక్రవారం ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు శిక్షణ అందించారు. ఎవరైనా హార్ట్ ఎటాక్ గురైతే అత్యవసర పరిస్థితి
పెగడపల్లి తహసీల్దార్ గా ఆనందకుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ తహసీల్దార్ గా పని చేసిన రవీందర్ నాయక్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టై, సస్పెండైన విషయం తెలిసిందే. దీంతో మేడిపల్లి నాయబ్ తహస
సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఉపాధ్యాయ సర్వీసు రూల్స్ ను సాధిస్తామని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ సదానందం గౌడ్ అన్నారు. జగిత్యాలలో జిల్లా కౌన్సిల్ సమావేశం బుధవారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ఫాక్స్ చైర్మన్ పదవి కాలం ఎలా పొడిగిస్తారని, బీఆర్ఎస్ చైర్మన్ల పదవీ కాలం ఎందుకు పొడిగించరని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన పర్శ రాజయ్య అనే గొర్రెల కాపరికి చెందిన రెండు గొర్రెలు ఆదివారం విద్యత్ షాక్ తో మృతి చెందాయి. పర్శ రాజయ్య గ్రామ సమీపంలోకి గొర్రెల మందతో మేతకు వెళ్లగా, విద్యుత్ ట�
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించాలని, దీనికి గాను పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో పని చేయాలని ఆ పార్టీ పెగడపల్లి మండల అధ్యక్షుడు లోక మల్లారెడ్డి పేర్కొన్నారు
మహిళా ఉద్యోగినిపట్ల లైంగింగక వేధింపులకు గురిచేసిన జిల్లాకు చెందిన ఓ తహసీల్దార్ను జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందజేసేందుకు జిల్లా యం
రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల నియోజక వర్గానికి పల్లే దవాఖానలు మంజూరయ్యాయని, పల్లె దవాఖానాల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జక్క ఆనంద్ (25) అనే యువకుడు దుర్మణం చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. బుగ్గారం మండలం శెకళ్ల గ్రామానికి చెందిన ఆనంద్ ఆదివారం రాత్రి మండ�
జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో టాక్టర్ బోల్తా పడి మెట్పల్లి మాజీ జెడ్పీటీసీ కాటిపెల్లి రాదశ్రీ-శ్రీనివాస్ రెడ్డి కుమారుడు శ్
వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణనే ధ్యేయంగా పనిచేస్తామని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నీటి విద్యార్థులకు ఎంబీబీఎస్ సీ�
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం సమీపంలో గల శ్రీ దుర్గా దేవాలయంలో నిర్వహించే దేవి శరన్నవరాత్రోత్సవాల కరపత్రాన్ని సోమవారం ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈనెల 22 నుం
కోరుట్ల పట్టణ శివారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో గల వృద్ధాశ్రమం సమీపంలో సోమవారం పొలం గట్టుపై వెళుతున్న రైతులు భారీ సైజు పామును గుర్తించారు. ఈ మేరకు ఆ పామును రక్తపింజరుగా గుర్తించిన రైతులు చాకచ�
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పట్టణానికి చెందిన ఎంఐఎం నాయకులు ఎంఐఎం అధినేత సలావోద్దీన్ ఓవైసీని కలిసి ఆదివారం వినతి పత్రం అందజేశారు.