Eligedu | ఎలిగేడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ చేయడాన్ని నిరసిస్తూ ఎలిగేడు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ తీశారు.
Eligedu | ఎలిగేడు: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ చేయడాన్ని నిరసిస్తూ ఎలిగేడు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ,రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు.
ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామ్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

