కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ జల సవ్వడులతో తొణికిసలాడుతున్నది. శ్రీశైలం నుంచి సుమారు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్కు
జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు అంచనాలను మించలేకపోయింది. 2.63 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతదని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. 2.41 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇక ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం..
Jagadish Reddy | రుణమాఫీకి ఇచ్చిన డబ్బులకంటే ఫ్లెక్సీలు, ప్రచారాలు, పాలాభిషేకాలకే ఎక్కువ అయ్యాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు.
ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తెలంగాణను మాగాణిగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. వానకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కృష్ణానదికి వరద వస్తుండగా భీమా ఫేజ�
సమైక్య రాష్ట్రంలో సాగునీటి రంగంపై దారుణమైన వివక్ష ఉండేది. అందుకు మిడ్మానేరు జలాశయమే పెద్ద ఉదాహరణ. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని రెండు లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో 2006లో మ�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరువు కోరల్లో చిక్కింది. మొన్నటిదాకా జలసిరులతో కళకళలాడిన ప్రాంతం, ఇప్పుడు కాంగ్రెస్ వందరోజుల పాలనలో సాగునీటి కోసం అల్లాడిపోతున్నది.
రాష్ట్రంలో సాగునీటి నిర్వహణ ఎంత అస్తవ్యస్తంగా తయారైంది? అన్న ప్రశ్నకు సుందిళ్ల పరిణామమే పెద్ద ఉదాహరణ. అసలు బరాజ్లోని నీటిని ఎందుకు ఖాళీ చేయాలనుకున్నారనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.
కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో కాల్వల్లో నీళ్లు లేక చెరువులు, కుంటలు నోళ్లు తెరుచుకున్నాయి. బోరు బావులన్నీ బోరుమంటున్నాయి. నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. చేతి కందే దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుక�
సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ నీటి నిర్వహణ వైఫల్యంతో సాగునీరు, తాగునీటి కొరత ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. పల్లెలు తాగునీటికి తండ్లాడుతున్నాయని, పట్టణాల�
కేసీఆర్ పొలంబాట పట్టిన తర్వాతే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నిన్న గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువకు నీళ్లు విడుదల చేశారని, కేసీఆర్ వెళ�
‘పనిచేసి పదిమందిని సాకితే.. ఉపాయంతో ఊరందర్నీ సాకిండట’ తెలివిమంతుడిని ఉద్దేశించి నానుడిలో ఉన్న సామెత ఇది. కాంగ్రెస్ పాలన, కేసీఆర్ పాలనా తీరుకు ఇది చక్కగా సరిపోతుంది. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మ