Nepal Counting | నేపాల్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటివరకు ప్రకటించిన దాని ప్రకారం అధికార నేపాల్ కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలను కైవసం చేసుకున్నది. ఒక్క స్థానంలో సీపీఎన్-యూఎంఎల్ అభ్యర
Who are you Ranveer | అబుదాబి ఫార్ములా 1 రేస్ ఈవెంట్లో వ్యాఖ్యాత మార్టిన్ బ్రండిల్.. బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌ను హూ ఆర్ యూ? అంటూ ప్రశ్నించారు. దానికి సదరు హీరో ఎంతో వినమ్రంగా చెప్పిన సమాధానం నెటిజెన్లను ఎంతో ఆ
Leap second | ఇప్పటివరకు కలుపుతూ వచ్చిన సెకన్ ఇకపై కలపాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ఫ్రాన్స్‌లో సభ్యదేశాలు తీర్మానాన్ని ఆమోదించాయి. లీప్ సెకండ్ 2035 లో రిటైర్డ్ కానున్నట్లు ప్రకటించాయి. దీంతో సాఫ్ట్వేర్ ఇంజినీ�
Bajwa crorepathi | మరో వారం రోజుల్లో రిటైర్మెంట్ కానున్న పాక్ ఆర్మీ చీఫ్ బజ్వాపై అక్కడి పత్రికలు అవినీతి ఆరోపణలు గుప్పించాయి. ఆరేండ్లలో కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారని జర్నలిస్ట్ నూరానీ తన కథనంలో ఆరోప
Heavy Snowfall @ America | అమెరికాలో గత రెండు రోజులుగా తీవ్రంగా మంచు కురుస్తున్నది. ముఖ్యంగా పశ్చిమ న్యూయార్క్‌లో 6 అడుగులు మేర మంచు పేరుకుపోయింది. ప్రజల్ని రక్షించేందుకు రెస్క్యూ టీంలు రేయింబవళ్లు పనిచేస్తున్నాయి.
Rishi sunak @ Ukraine | ఉక్రెయిన్‌లో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పర్యటించారు. కైవ్‌లో ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌కు అన్ని రకాలుగా మద్దతుగా ఉంటామని, రక్షణపరంగా సాంకేతిక అందించేందుకు హామీ �
Kripan @ USA colleges | సిక్కులు కిర్పాన్‌ను ధరించి కాలేజీలకు వచ్చేందుకు అమెరికా అనుమతించింది. వెపన్స్ ఆన్ క్యాంపస్ పాలసీలో మార్పులు చేసిన అమెరికా అధికారులు.. కిర్పాన్ ధరించేందుకు వీలు కల్పించారు.
Terror attack | ఇరాక్‌లోని కిర్కుక్ నగరంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు సైనికులు చనిపోయారు. దాడి అనంతరం ఆయుధాలు, ఇతర పరికరాలను ఎత్తుకెళ్లారు. 10 నెలల తర్వాత కాల్పులు జరగడంతో కిర్కుక్ వాసులు భయంతో వణికిపోయా
Nepal elections | నేపాల్‌లో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తున్నారు. 2015 లో కొత్త రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇవి రెండో ఎన్నికలు. కాగా, ఇక్కడ ఎన్నికలు సజావుగా జరిగేందుకు భ�
Apartment collapse | రష్యాలోని ఓ ద్వీపంలో ఐదంతస్థుల అపార్ట్మెంట్ బ్లాకు ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. వంట గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్తున్నారు.
Bruce Lee death | తన మార్షల్ ఆర్ట్స్‌తో ఎందరినో అభిమానులుగా మల్చుకున్న బ్రూస్లీ 32 ఏండ్ల వయసులోనే అకాల మరణం చెందాడు. ఆయన మరణం చుట్టూ ఉన్న రహస్యం దశాబ్దాలుగా ఎన్నో కుట్ర సిద్ధాంతాలకు దారితీసింది.
Robotic Guns | పాలస్తీనా సరిహద్దుల్లో నిరసనకారులను నిలువరించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం కొత్త ఆయుధ వ్యవస్థను మోహరించింది. కృత్రిమ సాంకేతికతతో పనిచేసే ఈ ఆయుధాలతో పాలస్తీనా ఆందోళనకారులకు చెక్ పెట్టనున్నది.
ప్రముఖ విద్యావేత్త, ప్రవాస భారతీయుడు సునీల్‌కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఉన్న టఫ్ట్స్ వర్సిటీ అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు.
కొలెస్ట్రాల్‌ను తగ్గించే కొత్తమందును అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎలుకల వంటి జంతువులలో అది 70 శాతం కొలెస్ట్రాల్‌ను తగ్గించినట్టు పరిశోధనల్లో రుజువైంది.
క్రమం తప్పకుండా తేనెను తీసుకుంటే మధుమేహం, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. తేనెతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని తేలింది. అయితే ఒకేరకం పువ్వుల నుంచి తయారైన ముడితేనె అయితేనే సత్ఫ�