Somalia Explosions | సోమాలియా రాజధానిలో రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో పలువురు దుర్మరణం పాలయ్యారు. ఈ పేలుళ్లకు ఎవరు కారణమనేది ఇంతవరకు తెలియరాలేదు.
US Fire accident | అమెరికాలో కాల్పుల సంఘటనలు సర్వసాధారణంగా మారాయి. ఓక్లహోమాలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు చిన్నారులు సహా 8 మంది చనిపోయారు. ఈ ఇంటి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
Queen Camilla | బ్రిటన్ మహారాణి కెమిల్లాకు పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానాన్ని పక్షి ఢీకొట్టింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో కెమిల్లా సహా అంతా ఊపిరిపీల్చుకున్నారు. బెంగళూరు నుంచి లండన్ వె
Russia Marshal Law | ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఆక్రమించుకున్నట్లుగా ప్రకటించిన నాలుగు ప్రాంతాల్లో మార్షల్ లాను ఇవాల్టి నుంచి రష్యా అమలులోకి తెచ్చింది. జాపోరిజ్జియా పౌరుల మొబైల్ ఫోన్లను రష్యా నియమించిన అధికారులు వి�
భారత నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది రిటైర్డ్ అధికారులను ఖతర్‌లో అక్రమంగా నిర్బంధించారు. వీరిని అదుపులోకి తీసుకుని 57 రోజులు కావస్తున్నది. ఎందుకు అదుపులోకి తీసుకున్నారనేది తెలియరాలేదు.
Prince Harry SPARE | ప్రిన్స్ హ్యారీ కలం నుంచి జాలువారిన పుస్తకం ‘స్పేర్’ వచ్చే ఏడాది జనవరి 10 న విడుదలకు ముహూర్తం ఖరారైంది. రాజకుటుంబానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు ఉంటాయని పుస్తక ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్�
Military Drill | చైనా సరిహద్దులో ఇండో-యూఎస్ సైనిక విన్యాసాలు జరిపేందుకు రంగం సిద్ధమైంది. ఇరు దేశాల సైనికులు మూడు ప్రధాన విన్యాసాలు ప్రదర్శిస్తారు. తన సైనిక బలాన్ని ప్రదర్శించేందుకు ఈ వేదికను భారత్ వినియోగించుక�
Big Social distance | చైనాలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. పాజిటివ్ పేషెంట్ల కోసం జైలులాంటి వార్డును ఏర్పాటు చేసిన అక్కడి అధికారులు.. ఇప్పుడు ఏకంగా పేషెంట్‌ను క్రేన్‌తో తరలించి మరీ సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నార
Tricolor insulted | కెనడాలోని ఖలిస్తానీ మద్దతుదారులు భారత జాతీయ జెండాకు తీరని అవమానం తలపెట్టారు. భారతీయుడి చేతిలో నుంచి త్రివర్ణ పతాకాన్ని లాక్కొని మరీ కిందేసి తొక్కారు. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Myanmar air strike | మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం మరోసారి చెలరేగిపోయింది. వైమానిక దాడులకు తెగబడ్డ సైన్యం దాదాపు 80 మందిని పొట్టనపెట్టుకున్నది. 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో గాయకుడు కూడా ఉన్నాడు.
Rich than King | ఆదాయంలో రిషి దంపతులు బ్రిటన్ రాజు చార్లెస్ III కన్నా ఎక్కువ ఆదాయం కలిగి ఉన్నారు. రిషి సునక్ సతీమణి అక్షత తన తండ్రి నారాయణ మూర్తికి చెందిన ఇన్ఫోసిస్‌లో కలిగి ఉన్న వాటాతో ఆదాయం పొందుతున్నారు.
Fire in ship | ఇండోనేషియాలో ప్రయాణికులను తీసుకెళ్తున్న పడవ అగ్రిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం పాలవగా.. 263 మందిని రెస్క్యూ దళాలు రక్షించి మరో పడవలో తీరం చేర్చాయి. గాయపడిన వారికి చికిత్స అందజేస్తున్నా�
Indians death | భారత్‌కు చెందిన ఇద్దరు కెన్యాలో మృతిచెందారు. గత జూలై నెలలో అదృశ్యమైన వీరు చనిపోయినట్లు కెన్యా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. నైరోబీ క్లబ్ నుంచి అదృశ్యమై కిడ్నాప్‌నకు గురైన వీరు కిల్లర్ పోలీస�