Putin @ G20 | మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గైర్హాజరు కానున్నారు. యుద్ధంపై పాశ్చత్య దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెల
Giorgia Meloni | ఇటలీ ప్రధాని పీఠమెక్కిన జార్జియా మెలోనీ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. నాజీ ఆర్మ్‌బ్యాండ్ ధరించిన గలిజ్జో బిగ్నామీ మంత్రిగా నియమించడాన్ని అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోత�
John R Tyson | మద్యం మత్తులో మరో మహిళ ఇంట్లోకి చొరబడిన టైసన్ ఫుడ్స్ కంపెనీ సీఎఫ్ఓ జాన్ ఆర్ టైసన్‌ను వాషింగ్టన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటిపై దుస్తులు లేకుండా మహిళ ఇంట్లో బెడ్‌పై పడుకుని ఉన్నాడు. తప్పు జరిగ
కూతురిపై తండ్రి ప్రేమకు హద్దులుండవని అంటారు. ఆ మాటను నిజం చేస్తూ ఓ తండ్రి 20 ఏండ్ల పాటు ప్రతిరోజూ తన కూతురి ఫోటోలు క్లిక్‌మనిపించి టైమ్‌లాప్స్ వీడియో ప్రజెంట్ చేశాడు.
ఓ వ్యక్తి విచిత్ర హెయిర్‌స్టైల్ చూసి షాక్ తిన్న కోతి ఇచ్చిన రియాక్షన్ నెట్టింట పలువురిని ఆకట్టుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బైటెన్గిబిడెన్ ట్విట్టర్ ఖాతా సోషల్ మీడియాలో షేర్ చేసింద�
గురుపురబ్ వేడుకల్లో పాల్గొనేందుకు సిక్కు యాత్రికులతో కూడిన బృందాలు పొరుగు దేశం సందర్శించే క్రమంలో వారి భద్రత కోసం పాకిస్తాన్లో భారత రాయబార కార్యాలయం చర్యలు చేపడుతోంది.
Kangana @ Twitter | ట్విట్టర్‌పై బాలీవుడ్ నటి కంగనా రౌత్ ప్రశంసలు కురిపించారు. ఎలాన్ మస్క్ తీసుకున్న బ్లూ టిక్ నిర్ణయాన్ని సమర్ధించారు. బ్లూ టిక్ కోసం డబ్బు తీసుకోవడంలో తప్పేమీ లేదని, ఫ్రీగా సేవలు అందించలేరంట
టాంజానియాలోని విక్టోరియా నదిలో ఆదివారం ప్రయాణీకుల విమానం కుప్పకూలింది. బుకోబా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు ముందు ప్రతికూల వాతావరణంతో విమానం నదిలో కూలిపోయింది.
Saba Haider | అమెరికా రాజకీయాల్లోకి మరో భారతీయురాలు ఆరంగేట్రం చేశారు. గజియాబాద్‌కు చెందిన సబా హైదర్ పేరును జో బైడెన్ నామినేట్ చేశారు. డ్యూపేజ్ కౌంటీకి ఇవాళ జరుగనున్న ఎన్నికల్లో సబా హైదర్ భవితవ్యం తేలనున్న�
Woman Journalist | ఇమ్రాన్‌ఖాన్ చేపట్టిన లాంగ్ మార్చ్ విషాదాన్ని నింపింది. ఇమ్రాన్ వెంట కంటైనర్‌పై ప్రయాణిస్తున్న ఓ మహిళా జర్నలిస్ట్ కింద పడి లారీ చక్రాల కింద నలిగి చనిపోయింది. దీంతో ఒక్కరోజు ర్యాలీని విరమిం�
Kinshasa Stampede | కాంగో రాజధాని కిన్షాసాలో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. ప్రముఖ వాద్యకారుడు ఫాలీ ఇపుపా కచేరీకి భారీ సంఖ్యలో మ్యూజిక్ లవర్స్ రావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది.
Floods @ Philippines | ఫిలిప్పీన్స్‌లో భారీ వరదలకు తోడు కొండచరియలు విరిగిపడి భారీ విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 72 మంది చనిపోగా.. 14 మంది గల్లంతయ్యారు. ఆహారం, తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు.