Brazil firing | బ్రెజిల్‌లోని అరక్రూజ్ నగరంలో ఓ దుండగులు రెండు స్కూళ్లలో కాల్పులకు తెగబడ్డాడు. మొత్తం ఇద్దరు టీచర్లు, ఓ స్టూడెంట్ చనిపోగా.. 11 మంది గాయపడ్డారు. కాల్పులు ఎందుకు జరిపాడన్నది ఇంతవరకు తెలియరాలేదు.
NATO vow | రష్యా చేస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు అన్ని రకాలుగా సాయం అందిస్తున్నామని నాటో సెక్రటరీ జనరల్ చెప్పారు. మద్దతు తెలపడంలో వెనకడుగు వేయమన్నారు. నాటో సభ్యదేశాలు ఆయుధాలు, ఇంధనం, ఇతర పరికరాలు ఇస్తున్నాయన
Google search | వివిధ విషయాలు, వస్తువులు, వ్యక్తుల గురించి మనం గూగుల్‌లో వెతుకుతాం. ఎక్కువగా వెతికిన వ్యక్తిగా అమెరికా నటి అంబర్ హార్డ్ నిలిచింది. కాగా, యూట్యూబ్, ఫేస్బుక్, ట్రాన్స్‌లేట్ వంటి పదాలను కూడా ఎక్క
Vladimir Putin | ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న సైనికుల తల్లులతో వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యారు. వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశారు. 17 మంది పాల్గొనగా.. కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తలపై నలుపు కండువాలు ధరిం
Tatto couple | అర్జెంటీనాకు చెందిన విక్టర్, గాబ్రియేలా జంట శరీరమంతా టాటూలు వేసుకొన్న జంటగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కారు. అత్యధిక మొత్తంలో శారీరక మార్పులు చేసుకున్న జంటగా వీరిని గిన్నిస్ వరల్డ్ రి�
Pak drone | సాంబా జిల్లాలో పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్లతో జారవిడిచిన ప్యాకెట్ కలకలం సృష్టించింది. ఈ ప్యాకెట్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రూ.5 లక్షలు లభ్యమయ్యాయి. కుట్రకు పాల్పడి ఈ ప్యాకెట్‌ను జారవిడిచి ఉం�
General Bajwa | పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా తన వీడ్కోలు సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పాక్ రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకున్న మాట వాస్తవమే అని ఒప్పుకున్న ఆయన.. నేతలకు పలు సూచనలు చేశారు.
Terror attack | జెరూసలెంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఒకరు చనిపోగా.. 15 మంది గాయపడ్డారు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నదని, రిమోట్‌తో పేలుళ్లు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
OMOTENASHI Fail | చంద్రుడిపైకి విజయవంతంగా చేరిన నాసా ఓరియన్ క్యాప్సూల్ అద్భుతమైన ఫొటోలు అందిస్తుండగా.. ఇదే మిషన్ ద్వారా పంపిన రెండు జపాన్ క్యూబ్శాట్లలో ఒకటి ఫెయిలయింది. ప్రతిస్పందించడం లేదని జాక్సా ప్రకటిం�
Nepal Counting | నేపాల్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటివరకు ప్రకటించిన దాని ప్రకారం అధికార నేపాల్ కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలను కైవసం చేసుకున్నది. ఒక్క స్థానంలో సీపీఎన్-యూఎంఎల్ అభ్యర
Who are you Ranveer | అబుదాబి ఫార్ములా 1 రేస్ ఈవెంట్లో వ్యాఖ్యాత మార్టిన్ బ్రండిల్.. బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌ను హూ ఆర్ యూ? అంటూ ప్రశ్నించారు. దానికి సదరు హీరో ఎంతో వినమ్రంగా చెప్పిన సమాధానం నెటిజెన్లను ఎంతో ఆ
Leap second | ఇప్పటివరకు కలుపుతూ వచ్చిన సెకన్ ఇకపై కలపాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ఫ్రాన్స్‌లో సభ్యదేశాలు తీర్మానాన్ని ఆమోదించాయి. లీప్ సెకండ్ 2035 లో రిటైర్డ్ కానున్నట్లు ప్రకటించాయి. దీంతో సాఫ్ట్వేర్ ఇంజినీ�
Bajwa crorepathi | మరో వారం రోజుల్లో రిటైర్మెంట్ కానున్న పాక్ ఆర్మీ చీఫ్ బజ్వాపై అక్కడి పత్రికలు అవినీతి ఆరోపణలు గుప్పించాయి. ఆరేండ్లలో కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారని జర్నలిస్ట్ నూరానీ తన కథనంలో ఆరోప
Heavy Snowfall @ America | అమెరికాలో గత రెండు రోజులుగా తీవ్రంగా మంచు కురుస్తున్నది. ముఖ్యంగా పశ్చిమ న్యూయార్క్‌లో 6 అడుగులు మేర మంచు పేరుకుపోయింది. ప్రజల్ని రక్షించేందుకు రెస్క్యూ టీంలు రేయింబవళ్లు పనిచేస్తున్నాయి.