Air Taxi | రెండేండ్లలో దేశంలో ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అమెరికా ఆర్చర్ ఏవియేషన్ సంస్థతో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది.
IndiGo | విమానం గాలిలో ఎగురుతుండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఇండిగో పైలట్లు సానుకూలంగా స్పందించారు. ప్రయాణికుడికి మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఆ విమానాన్ని ఇండోర్‌కు మళ్లించారు.
Flights Collision | ఒకే రన్ వేపైకి వచ్చి రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటన కోల్‌కతా విమానాశ్రయంలో చోటు చేసుకున్నది. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదన�
Two aircrafts dangerously close | రెండు విమానాలు రన్‌వే పై చాలా దగ్గరగా వచ్చాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల రెక్కలు ఢీకొన్నాయి. దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రెక్క భాగం విరిగిపోయింది. ఇండిగో విమానంలో �
దేశంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo).. ఓ ప్రయాణికురాలికి క్షమాపణ చెప్పింది. మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఆ పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి మాకు కొంత సమయం ఇవ్వాలని కోరింది.
ప్రస్తుత వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విమానయాన సంస్థలు భారీ స్థాయిలో సర్వీసులు అందించడానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 31 నుంచి వారానికి 24,275 చొప్పున దేశీయంగా విమాన సర్వీసులు అందించబోతు�
IndiGo Seat Cushion Missing | ఇండిగో విమానంలో సీటు కుషన్ మాయమైంది. గమనించిన ఒక ప్రయాణికురాలు దీని గురించి ఆందోళన వ్యక్తం చేసింది. స్పందించిన ఆ సంస్థ సీటు కుషన్ మిస్సింగ్‌పై వివరణ ఇచ్చింది.
IndiGo passenger smokes 'beedi’ | విమానం గాలిలో ఉండగా ఒక ప్రయాణికుడు బీడీ కాల్చాడు. (IndiGo passenger smokes 'beedi’) గమనించిన విమాన సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే పోలీసులకు అప్పగించారు.
ఎయిర్‌పోర్టుల్లో విమానాల నుంచి దిగిన ప్రయాణికులకు త్వరగా వారి బ్యాగేజీ అందేలా చూడాలని, 30 నిమిషాల్లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఏడు ష�
IndiGo Plane | ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన ఇండిగో విమానం (IndiGo Plane) ట్యాక్సీవే మిస్ అయ్యింది. రన్‌వే చివర వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ రన్‌వేను కొంతసేపు బ్లాక్ చేశారు. ఈ సంఘటన వల్ల పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: దేశీయ విమానయాన రంగంలో అగ్రగామి సంస్థ ఇండిగో అంచనాలకుమించి రాణించింది. డిసెంబర్ త్రైమాసికానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.2,998.1 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్ర�
Flyers protest | జార్ఖండ్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దైంది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో నిరసనకు దిగారు. (Flyers protest) ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
భారతీయ విమానయాన రంగానికి 2042కల్లా 2,500లకుపైగా కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ల అవసరం ఉన్నదని బోయింగ్ కమర్షియల్ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు డార్రెన్ హస్ట్ శుక్రవారం అన్నారు.