Flyers protest | జార్ఖండ్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దైంది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో నిరసనకు దిగారు. (Flyers protest) ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
భారతీయ విమానయాన రంగానికి 2042కల్లా 2,500లకుపైగా కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ల అవసరం ఉన్నదని బోయింగ్ కమర్షియల్ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు డార్రెన్ హస్ట్ శుక్రవారం అన్నారు.
IndiGo | శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిధిలో నడిచే విమాన సర్వీసుల్లో కొన్ని రీషెడ్యూల్, మరికొన్ని రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది.
దేశీయ విమానయాన సంస్థలు విస్తరణ బాట పట్టాయి. పెద్ద ఎత్తున కొత్త విమానాలకు ఆర్డర్లిస్తున్నాయి. దీంతో అటు బోయింగ్, ఇటు ఎయిర్‌బస్‌లకు గిరాకీ ఒక్కసారిగా పెరిగిపోయింది. కేవలం నెలల వ్యవధిలోనే ఏకంగా 1,120 ఆర్డర్ల�
IndiGo | ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)కు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (Bureau of Civil Aviation Security) షాక్ ఇచ్చింది. ఇండిగోతోపాటు ముంబై ఎయిర్‌పోర్ట్‌కు భారీ జరిమానా విధించింది.
ఇండిగోకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానం పక్కనే రన్‌వేపై కూర్చుని ప్రయాణికులు ఆహారాన్ని భుజించిన ఘటనపై డీజీసీఏ సీరియస్ అయ్యి ఇండిగోకు రూ.1.20 కోట్లు, బాంబే ఎయిర్‌పోర్టుకు 90 ల�
విమానం ఆలస్యం కావడంతో ఇండిగో కో పైలట్‌పై ఓ ప్రయాణికుడు చేయి చేసుకోవడం రెండు రోజుల నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోపైలట్‌పై ఓ ప్రయాణికుడు దాడి చేస్తున్న వీడియో వైరల్ కావడంతో.. ఈ ఘటనపై చాలామ�
IndiGo | ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo), ముంబై ఎయిర్ పోర్టు (Mumbai Airport)కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (The Ministry of Civil Aviation) షోకాజ్ నోటీసులు (show-cause notices) జారీ చేసింది.
దేశ రాజధానిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీతోపాటు ఉత్తరభారతదేశాన్ని మంచు దుప్పటి (Dense Fog) కమ్మేసింది.
ఇండిగో విమానాల్లో ముందు వరుస సీట్లు కావాలంటే ప్రయాణికులు రూ.2,000 వరకు అదనంగా చెల్లించుకోవాల్సిందే. ఈ మేరకు సంస్థకు చెందిన వెబ్సైట్లో ఆయా సేవలకుగాను పేర్కొన్న ఫీజులు, చార్జీలనుబట్టి తెలుస్తున్నది. 232, 222 సీ
IndiGo | దేశీయ విమానయాన దిగ్గజ సంస్థ ఇండిగో (IndiGo).. తన ప్రయాణికులకు (Passengers) షాకిచ్చింది. విమానాల్లో సీటు ఎంపిక ఛార్జీలను భారీగా పెంచేసింది (airline hiking the charges).
దేశీయ విమానయాన దిగ్గజ సంస్థ ఇండిగో.. టికెట్లపై ఇంధన చార్జీని ఎత్తివేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణికులకు టికెట్ ధరలు రూ.1,000 వరకు తగ్గాయి.
ఇండిగోకు డీజీసీఏ గట్టి షాకిచ్చింది. పౌర విమానయాన భద్రత నిబంధనలు పాటించకపోవడంతో రూ.20 లక్షల జరిమానా విధించింది. ఏ321 ఎయిర్‌క్రాఫ్ట్ వెనుక భాగం రన్‌వేకు తాకుతుం డటంతో (టెయిల్ స్ట్రయిక్) కలిగే ప్రమాదా లను న�