IndiGo | ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్ చరిత్ర సృష్టించింది. ఏడాదిలో వంద మిలియన్ (పది కోట్ల మంది) ప్రయాణించిన తొలి భారత విమానయాన సంస్థగా రికార్డు సాధించింది. సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. ఎనిమిది మందిని ప్రయాణం మధ్యలోనే దింపేసింది. మరో విమానంలో పంపిస్తామని సిబ్బంది నమ్మించి బెంగళూరు ఎయిర్‌పోర్టులోనే దింపేశారు.
IndiGo | 2006లో దేశీయంగా విమాన యాన సర్వీసులు నడుపుతున్న ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ‘ఇండిగో’ ప్రస్తుతం ప్రతి రోజూ 2000లకు పైగా విమాన సర్వీసులు నడుపుతున్న మైలురాయిని దాటింది.
IndiGo | ఇండిగో (IndiGo) విమానంలో ఓ 32 ఏళ్ల ప్రయాణికుడు (Passenger ) మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. క్రూ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. సిబ్బంది ఆ ప్రయాణికుడిని పలు మార్లు హెచ్చరించినప్పటికీ అతడి ప్రవర్తనలో ఎలాం
Electric-Air Taxi | మరో మూడేండ్లలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ భారతీయులకు అందుబాటులోకి రానున్నది. ఇండిగో పేరెంట్ సంస్థ ఇంటర్ గ్లోబ్, అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ జత కట్టాయి.
హైదరాబాద్ నుంచి మాల్దీవ్స్ మధ్య ప్రయాణికులు పెరుగుతుండటంతో తిరిగి విమాన సేవలను ఆరంభించింది ఇండిగో సంస్థ. 6ఈ-1797 సర్వీసు నంబర్ కలిగిన ఇండిగో ఫ్లైట్ హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్�
Tourists | హైదరాబాద్, మాల్దీవులు మధ్య సంబంధాలు పునరుద్ధరించారు. దీంతో హైదరాబాద్-మాల్దీవులు మధ్య వారానికి మూడు రోజులు ఇండిగో నాన్ స్టాప్ విమాన సర్వీసులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ విమానాశ్రయం మరో రెండు అంతర్జాతీయ రూట్లలో విమాన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి సింగపూర్, కొలంబోలకు డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నట్టు ఇండిగో శుక్రవారం ప్ర
Flight U-Turn | విమానంలోని లగేజీని ఆఫ్‌లోడ్ చేయడం సిబ్బంది మరిచిపోయారు. దీంతో తమ బ్యాగులు, ఇతర లగేజీ కోసం సంబంధిత ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఇండిగో విమానం వెనక్కి మళ్లింది.
మంగళూరు నుంచి హైదరాబాద్ మధ్య మూడో డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును ప్రారంభించబోతున్నది ఇండిగో. ఈనెల 19 నుంచి అందుబాటులోకి రానున్న ఈ నూతన సర్వీసుతో ఇరు నగరాల మధ్య నడవనున్న సర్వీసుల సంఖ్య మూడుకి చేరుకోనున్నది
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఈ నెల చివర్లో తమిళనాడులోని సేలం నుంచి పలు నూతన రూట్లకు విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నది. ఈ నెల 29 నుంచి సేలం నుంచి చెన్నైకి, ఈ నెల 30 నుంచి సేలం నుంచి హైదరాబాద్, బెంగళూరు రూట్�
విమాన ప్రయణికులపై ఏటీఎఫ్ పిడుగు పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఏటీఎఫ్ ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంతో సంస్థలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి విమానయాన సంస్థలు ఇంధన చార్జ్ విధించడానికి సి
IndiGo | విమానంలో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ (Emergency Door ) తెరిచేందుకు ప్రయత్నించాడు. గాల్లోనే అత్యవసర ద్వారం తెరిచి కిందకు దూకాలనుకున్నాడు.
హైదరాబాద్ నుంచి కొలంబో మధ్య డైరెక్ట్ విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది. వచ్చే నెల 2 నుంచి అందుబాటులోకి రానున్న ఈ సర్వీసు ఈ రెండు నగరాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ ఇదే కావడం విశేషం.
IndiGo | విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ (Emergency Door) తెరిచేందుకు యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.