Suicide | మన దేశంలో (India) ఆత్మహత్యల మరణాల రేటు (Suicide Death Rates) 30 శాతానికి పైగా తగ్గిందని ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ (The Lancet Public Health) అధ్యయనం తాజాగా వెల్లడించింది.
భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ వద్దనే చాలా డబ్బులు ఉన్నాయని, ఆ దేశానికి అమెరికా ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నించారు. భారత్లో పోలింగ్ శాతాన్ని పెంచడానికి �
ICC Champions Trophy | క్రికెట్లో టీ20లకు పెరుగుతున్న క్రేజ్, టెస్టులకు ఆయా బోర్డులు ఇస్తున్న ప్రాధాన్యం దృష్ట్యా వన్డేల మనుగడే ప్రశ్నార్థకమవుతూ భవిష్యత్లో ఈ ఫార్మాట్ మనగలుగుతుందా? లేదా? అని చర్చోపచర్చలు సాగుతున�
Champions Trophy: టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ .. తన స్వదేశానికి వెళ్లాడు. దుబాయ్ నుంచి అతను .. దక్షిణాఫ్రికాకు పయనం అయ్యాడు. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మోర్కల్ జట్టును వీడినట్లు తెలు�
Sugar Price | భారత్లో ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి భారీ తగ్గింది. మొత్తం ఉత్పత్తి 27 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే తక్కువగా ఉంటుందని అంచనా. గత సంవత్సరం 31.8 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే గణనీయంగా తగ్గింది.
అక్రమ వలసదారుల పట్ల అమానుష తీరుపై విమర్శలు వస్తున్నప్పటికీ అమెరికా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. 116 మంది భారత అక్రమ వలసదారులతో శనివారం రాత్రి చండీగఢ్కు విమానం చేరుకోగా, 112 మందితో మూడో విమానం ఆదివార�
అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు కొత్తగా రూపొందించిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు-2025లో నిబంధనలను కఠినతరం చేసింది.
బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో భారత్ శుభారంభం చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన లీగ్ దశ మొదటి మ్యాచ్లో భారత్ 5-0తో మకావుపై ఘనవిజయం సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. తొ�
INDvENG: వన్డేల్లో కోహ్లీ 73వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లండ్తో అహ్మదాబాద్లో జరుగుతున్న మూడవ వన్డేలో 52 రన్స్ చేసి అతను ఔటయ్యాడు. వైస్ కెప్టెన్ గిల్ సెంచరీ దిశగా వెళ్తున్నాడు.
Worlds Most Corrupt Country | ప్రపంచంలోనే అత్యంత అవినీతి గల దేశాల (Worlds Most Corrupt Country) జాబితా విడుదలైంది. ఈ జాబితాలో భారత్ స్థానం మరోసారి దిగజారింది.