ఇస్లామాబాద్: భారత్‌కు చెందిన మూడు రఫేల్, ఒక ఎస్‌యూ-30, ఒక మిరాజ్ 2000, ఒక మిగ్-29 యుద్ధ విమానాన్ని, ఒక డ్రోన్‌ను తమ సైన్యం కూల్చేసిందని, ఇందుకు సాక్ష్యాలు ఉన్నాయని పాక్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ షంషద్ మీర్జా బీబీసీ ఇంటర్వ్యూలో చెప్పారు.