iQOO Z11x 5G : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఐకూ మీడియం బడ్జెట్ రేంజ్లో ఐకూ జడ్11ఎక్స్ పేరుతో 5జీ ఫోన్‌ను ఇటీవల లాంఛ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఐకూ జడ్ 10 ఎక్స్ మొబైల్‌కు ఇది తర్వాతి వెర్షన్ ఫోన్.
Iran War : ఇరాన్ యుద్ధం ప్రభావం ఇండియాలోని చమురు సరఫరా, ధరలపైనే కాదు.. ఔషధాల తయారీ, సరఫరాపై కూడా పడుతోంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మందుల ధరలు 10-15 శాతం పెరిగాయని ఔషధ రంగ వ్యాపారులు చెబుతున్నారు.
Matthew VanDyke | అమెరికా (USA) కిరాయి సైనికుడు మాథ్యూ వాన్‌డైక్ (Matthew VanDyke) ను భారత్‌లో అరెస్ట్ చేశారు. అతడితోపాటు మరో ఆరుగురు ఉక్రెయిన్ జాతీయులు ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులో ఉన్నారు. వారు పర్యాటక వీసాపై దే
Russian oil tanker | చైనాకు క్రూడ్ ఆయిల్ రవాణా చేస్తున్న రష్యా ఆయిల్ ట్యాంకర్ అనూహ్యంగా దారి మళ్లింది. భారత్ వైపు అది వేగంగా ప్రయాణిస్తున్నది. ఇరన్ యుద్ధం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభం నేపథ్యంలో రష్యా చమురు దిగుమ�
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, తద్వారా ఎల్పీజీ వంట గ్యాస్‌కు కొరత తదితర కారణాలతో భారత్‌లో మార్చి మొదటి 15 రోజుల్లో వంట గ్యాస్ వినియోగం 17 శాతం తగ్గిపోయింది.
Kabul attack : ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఆస్పత్రిపై పాక్ జరిపిన దాడి ప్రపంచాన్ని షాక్‌కు గురి చేస్తోంది. యుద్ధ రీతిని పక్కనబెట్టి ఒక ఆస్పత్రిపై పాక్ జరిపిన వైమానిక దాడిలో 400 మంది మరణించారు.
Xiaomi 17 : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్త షావోమీ తాజాగా రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. షావోమీ 17, షావోమీ 17 అల్ట్రా పేరుతో రెండు కొత్త ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేసింది.
ప్రధాని నరేంద్రమోదీ విదేశాంగ విధానాల వైఫల్యం కారణంగా భారతదేశం మూల్యం చెల్లించుకుంటున్నది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న తరుణంలో మోదీ అనుసరించిన వైఖరి ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్న
ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ జోధ్‌పూర్ జైలు నుంచి విడుదలయ్యారు. జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అతనిపై పెట్టిన కేసును కేంద్రం శనివారం ఎత్తివేసింది.
భారత స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్(నావిక్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నావిక్‌లోని నాలుగు కార్యాచరణ ఉపగ్రహాల్లో ఒకటి విఫలమైనట్లు ఇస్రో తెలిపింది.
Xiaomi Pad 8 : చైనాకు చెందిన మొబైల్ తయారీ బ్రాండ్ షావోమీ నుంచి ఇటీవల ప్యాడ్ 8 లాంఛ్ అయింది. ఇది ప్రీమియమ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్. స్నాప్‌డ్రాగన్ 8, జనరేషన్ 4 చిప్సెట్, పవర్ఫుల్ బ్యాటరీ వంటివి దీని ప్రత్యేకతలు.
LPG Shortage : దేశంలో ఎల్పీజీ కొరత లేదని, మన అవసరాలకు సరిపడా చమురు నిల్వలున్నాయని కేంద్రం ప్రకటించింది. అయితే, కొరత వస్తుందేమోనన్న భయంతో ప్రజలు ఎక్కువగా బుకింగ్స్ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కేంద్రం తెలి�
IRIS Lavan | ఇరాన్ యుద్ధనౌక (Iran Warship) లోని అత్యవసరం కాని సిబ్బందిని భారత్ (India) వెనక్కి పంపింది. ఈ నెల 1న ఇరాన్‌కు చెందిన యుద్ధనౌక IRIS లావన్ (IRIS Lavan) లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఇరాన్ విజ్ఞప్తి మేరకు నౌకను కొచ్చిలో ల�
Russian Oil : ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి తిరిగి చమురు కొనుగోలు చేయాలని ఇండియాకు అమెరికా సూచించింది. అంతేకాదు.. రష్యా చమురు కొనాలని ఇతర దేశాల్ని కూడా అమెరికా వేడుకుంటోంది.
సొంతగడ్డపై జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో శుక్రవారం జరిగిన సెమీస్ పోరులో భారత్.. 1-0 తో ఇటలీని ఓడించి టైటిల్ ప�