దివ్యాన్షికి కాంస్యం
భారత యువ ప్యాడ్లర్ దివ్యాన్షి భౌమిక్ రొమానియాలో జరుగుతున్న ఐటీటీఎఫ్ వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యంతో సత్తాచాటింది. 15 ఏండ్ల ఈ బెంగాలీ బాలిక.. ఆదివారం జరిగిన అండర్-15 గర్ల్స్ సెమీస్‌లో 1-4 (4-11, 10-12, 12-10, 6-11, 8-11)తో ఝు కిహుయి (చైనా) చేతిలో ఓడింది.
ఢిల్లీ : భారత యువ ప్యాడ్లర్ దివ్యాన్షి భౌమిక్ రొమానియాలో జరుగుతున్న ఐటీటీఎఫ్ వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యంతో సత్తాచాటింది. 15 ఏండ్ల ఈ బెంగాలీ బాలిక.. ఆదివారం జరిగిన అండర్-15 గర్ల్స్ సెమీస్‌లో 1-4 (4-11, 10-12, 12-10, 6-11, 8-11)తో ఝు కిహుయి (చైనా) చేతిలో ఓడింది.
ఈ టోర్నీ చరిత్రలో భారత్‌కు ఇది మూడో పతకం కావడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

