చెంగ్డూ (చైనా) : ఐటీటీఎఫ్ మిక్స్డ్ టీమ్ వరల్డ్ కప్లో భారత జట్టు కథ ముగిసింది. గ్రూప్ దశలో ఇదివరకే రెండు మ్యాచ్లు ఓడిన భారత టేబుల్ టెన్నిస్ జట్టు.. మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో 5-8తో ఆస్ట్రేలియా చేతిలో పరాభవం పాలైంది.
వరుసగా మూడు ఓటములతో ఈ టోర్నీలో భారత్ మొదటి దశకే ఇంటిబాట పట్టింది.