ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ జెరూసలేం నుంచి ఒక కొత్త భౌగోళిక రాజకీయ కూటమిపై ప్రకటన వచ్చింది. పశ్చిమాసియాలో ‘రాడికల్ గొడ్డలి’ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు షడ్భుజ కూటమిని
HPV vaccination : బాలికల ఆరోగ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెర్వికల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ నివారణ కోసం ఉపయోగపడే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను బాలికలకు ఉచితంగా అందజేయనుంది.
Womens T20 World Cup : పురుషుల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న అభిమానులకు మరో తీపికబురు. మహిళల పొట్టి వరల్డ్‌కప్ షెడ్యూల్ కూడా వచ్చేసింది.
Golden Horizon: గోల్డెన్ హోరైజన్ క్షిపణిని.. భారత్‌కు అమ్మేందుకు ఇజ్రాయిల్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను డీప్ స్ట్రయిక్ వెపన్‌గా డిజైన్ చేశారు. అండర్‌గ్రౌండ్‌లోకి �
BJP | పేరు లోనే పెన్నిధి ఉంది.. రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది! ఒక వర్గం వారి విశ్వాసం పెరుగుతుంది అని గట్టిగా నమ్ముతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేర్లను మార్చడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది.
Rafale Jet | భారత్‌కు 114 రఫేల్ యుద్ధ విమానాల అమ్మకం కోసం జరుగుతున్న చర్చల్లో భాగంగా స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్, ఇతర ముఖ్యమైన ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ల కోసం కీలకమైన సోర్స్ కోడ్లను బదిలీ చేయడాన్న
భారత్‌లో అత్యంత వేగవంతమైన మెట్రో రైల్ సేవలు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ 82 కి.మీ ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్), 28 క�
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుస విజయాలకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేసింది. సూపర్-8లో భాగంగా ఆదివారం జరిగిన తమ తొలి పోరులో టీమ్ఇండియా 76 పరుగుల తేడాతో సఫారీల చేతిలో ఘోరంగా �
Trump Tariffs | ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం తగ్గడం లేదు. మళ్లీ టారిఫ్‌ల మీద టారిఫ్‌లు విధిస్తూనే ఉన్నారు. ముందుగా ప్రపంచ ద�
సుప్రీం కోర్టుతో బస్తీమే సవాల్ అన్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాలు దువ్వుతున్నారు. దిగుమతి సుంకాలు చట్ట విరుద్ధమంటూ అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ట్రంప్ వైఖరి మారలేదు. ‘మీరిచ్చిన తీర్పు
ట్రంప్ విధించిన టారిఫ్‌లు చెల్లవు అంటూ అమెరికా సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించిన క్రమంలో ఆ కేసును వాదించింది ఎవరా? అని అందరూ దృష్టి సారించారు.
Kerala SIR : కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కేరళలో చేపట్టిన ‘సర్’ తుది జాబితా విడుదలైంది. ఓటర్ల జాబితా పరిశీలన, సవరణ అనంతరం కేరళ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ శనివారం తుది జాబితాను విడుదల చేశారు.
Naxalism: ఈ ఏడాది మార్చి 31 లోగా దేశంలో నక్సలిజాన్ని అంతం చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గౌహతిలో జరిగిన 87వ సీఆర్పీఎఫ్ డే పరేడ్‌లో పాల్గొని ఆయన ప్రసంగించారు. జమ్మూకశ్మీర్‌లో సీఆ�
Realme P4 Lite : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ రియల్‌మి తాజాగా ఒక బడ్జెట్ ఫోన్ రిలీజ్ చేసింది. రియల్‌మి పీ4 లైట్ పేరుతో బడ్జెట్ 4జీ ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఈ ఫోన్ ఈ నెల 24 నుంచి సేల్కు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.