న్యూజిలాండ్‌పై ఉత్కంఠ విజయం
సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్‌లో భారత జట్టు మూడో విజయాన్ని నమోదుచేసింది. గురువారం భారత్.. 3-2తో న్యూజిలాండ్‌పై ఉత్కంఠ విజయాన్ని సాధించింది.
ఇఫో: సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్‌లో భారత జట్టు మూడో విజయాన్ని నమోదుచేసింది. గురువారం భారత్.. 3-2తో న్యూజిలాండ్‌పై ఉత్కంఠ విజయాన్ని సాధించింది. ఆఖరి క్వార్టర్ దాకా స్కోర్లు 2-2తో సమంగా ఉన్నప్పటికీ మ్యాచ్ మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా సెల్వమ్ (54వ నిమిషంలో) గోల్ కొట్టడంతో గెలుపు ఖరారైంది. అంతకుముందు అమిత్ రోహిదాస్ (4), సంజయ్ (32) తలా ఓ గోల్ చేశారు. న్యూజిలాండ్ తరఫున జార్జి బేకర్ (42, 48) రెండు గోల్స్ చేసి ఆ జట్టులో గెలుపు ఆశలు నింపాడు. ఈ టోర్నీలో భారత జట్టు.. శనివారం కెనడాతో ఆడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

