జాతీయ సబ్ జూనియర్ బాలుర హాకీ పోటీలకు నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన కుంచం రాకేశ్, గోగుల అఖిల్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని నల్లగొండ హాకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి కూతురు శ్రీనివాస్ రెడ్డి, ఇమామ్ �
జార్ఖండ్ లో జరిగిన సబ్ జూనియర్ జాతీయ హాకీ పోటీలలో జంపాల శివసంతోషిణి పాల్గొని ట్రోఫీ సాంధించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాకతీయ కళాశాలలో అధ్యాపకులు ఆమెను శుక్రవారం శాలువాతో సన్మానించి, అభినందించారు.
మహిళల ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్స్‌లో భారత్ 3-0 తేడాతో చైనాపై అద్భుత విజయం సాధించింది. టీమ్ఇండియా తరఫున సంగితా కుమారి(32ని), కెప�
మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో భారత హాకీ జట్టు బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 4-0తో మలేషియాను ఓడించింది. యువ స్ట్రైకర్ సంగీతా కుమారి �
ఈ ఏడాది అత్యంత పేలవ ప్రదర్శనతో సాగుతున్న భారత మహిళల హాకీ జట్టు స్వదేశంలో మరో కఠిన సవాలుకు సిద్ధమైంది. నేటి నుంచి బీహార్‌లో జరుగనున్న మహిళల ఆసియా కప్ (ఆసియన్ చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ))నకు తెర లేవనుంది.
సుల్తాన్ జోహర్ కప్‌లో భారత యువ హాకీ జట్టు కాంస్య పతకం సొంతం చేసుకుంది. శనివారం జరిగిన వర్గీకరణ పోరులో భారత్ 3-2 (పెనాల్టీ షూటౌట్)తో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.
విశ్వక్రీడల్లో వరుసగా రెండోసారి కంచు మోత మోగించిన భారత హాకీ జట్టు ఆసియాలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. చైనా వేదికగా జరిగిన ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగ�
Indian Hockey | భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీని నెగ్గింది. వరుసగా రెండోసారి టైటిల్‌ని నిలుబెట్టుకున్న టీమిండియా.. మొత్తం ఐదుసార్లు ట్రోఫీని నెగ్గింది. ఫైనల్ మ్యాచ్‌లో చైనాపై
ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు వరుస విజయాలతో దూసుకెళుతున్నది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకున్న టీమ్ఇండియా..తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ అదరగొట్టింది.
Asian Champions Trophy: ఏషియన్ హాకీ ట్రోఫీలో.. పాకిస్థాన్‌పై ఇండియా విజయం నమోదు చేసింది. 2-1 గోల్స్ తేడాతో హర్మన్‌ప్రీత్ బృందం విక్టరీ కొట్టింది. దీంతో టోర్నీలో ఓటమి లేకుండానే ఇండియా జట్టు సెమీస్‌లోకి ప్రవేశిం�