హాకీ ప్రో లీగ్‌లో భారత పురుషుల జట్టు జోరు కొనసాగుతున్నది. గత మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్ బెల్జియంను చిత్తు చేసిన భారత్.. శనివారం జరిగిన పోరులో గ్రేట్ బ్రిటన్ను మట్టికరిపించింది.
సీఎం కప్ క్రీడాభిమానులను అలరిస్తున్నది. యువతీ యువకుల సమ్మేళనంతో వివిధ క్రీడాంశాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. మండల, జిల్లా స్థాయి పోటీలకు కొనసాగింపుగా సాగుతున్న రాష్ట్ర స్థాయి టోర్నీ అంచనాలకు మించి స
జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జట్టు జోరు కొనసాగుతున్నది. గురువారం జరిగిన పోరులో భారత్ 3-1తో జపాన్‌పై విజయం సాధించింది. మన జట్టు తరఫున అరైజీత్ సింగ్ (36వ నిమిషంలో), శ్రద్ధానంద్ తివారీ (39వ ని.లో), ఉత్�
యూరోప్‌లో జరిగే ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్‌లో పాల్గొనే 24మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. ఏస్ డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు సారధ్యం వహిస్తాడు.
హాకీ ప్రపంచ చాంపియన్ జర్మనీకి భారత్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో జర్మనీపై అద్భుత విజయం సాధించింది.
భారత హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన క్రేగ్ ఫల్టన్ ఎంపికయ్యాడు. దాదాపు రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ కోచింగ్ అనుభవమున్న ఫల్టన్ను నియమించినట్లు హాకీ ఇండియా(హెచ్ఐ) అధ్యక్షుడు దిలీప్ ట
ప్రొ లీగ్ హాకీ పోటీలలో ప్రపంచ చాంపియన్ జర్మనీ, నాలుగో ర్యాంకర్ ఆస్ట్రేలియాలతో తలపడే భారత జట్టుకు డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్ వైస్క�
Hockey | ఒలింపిక్స్, ప్రపంచకప్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో ఆసియా పవర్‌హౌజ్‌లుగా పేరొందిన భారత్, పాకిస్థాన్ జట్లదే పూర్తి ఆధిపత్యంగా కొనసాగింది. మైదానాల నుంచి ఎప్పుడైతే టర్ఫ్ వైపు మారిందో అప్పటి నుంచ�
Naveen Patnaik ఒడిశాలో పురుషుల హాకీ వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూర్కెలాలో బిర్సా ముండా హాకీ స్టేడియం కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం పట్నాయక్ మాట్లాడుతూ.. ఒకవేళ ఇ
జాతీయ హాకీ క్రీడా పోటీలకు ఎంపికైన హుజూరాబాద్ పట్టణానికి చెందిన తాళ్లపల్లి మేఘన, మల్లెల నిఖితను శనివారం పలువురు ప్రముఖులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ బాలికల హాకీ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు కె.ఆరాధన శుక్రవారం తెలిపారు.