హైదరాబాద్, ఆట ప్రతినిధి: చండీగఢ్ వేదికగా ఈ నెల 11 నుంచి మొదలవుతున్న 61వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో బరిలోకి దిగుతున్న తెలంగాణ ఇన్లైన్ హాకీ జట్టుకు ఆర్యన్ కర్రా కెప్టెన్గా ఎంపికయ్యాడు.
ఈ విషయాన్ని రాష్ట్ర ఇన్లైన్ హాకీ సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.