భారత్ బోణీ
ఎఫ్ఐహెచ్ మెన్స్ ప్రో లీగ్ తాజా సీజన్లో 8 మ్యాచ్ల తర్వాత భారత హాకీ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. భారత్లోనే జరిగిన తొలి అంచెలో దారుణ పరాభవాలు చవిచూసిన హార్ధిక్ సింగ్ సేన.. ఆస్ట్రేలియాలోనూ మూడు మ్యాచ్లు ఓడింది.
హోబర్ట్ (ఆస్ట్రేలియా): ఎఫ్ఐహెచ్ మెన్స్ ప్రో లీగ్ తాజా సీజన్లో 8 మ్యాచ్ల తర్వాత భారత హాకీ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. భారత్లోనే జరిగిన తొలి అంచెలో దారుణ పరాభవాలు చవిచూసిన హార్ధిక్ సింగ్ సేన.. ఆస్ట్రేలియాలోనూ మూడు మ్యాచ్లు ఓడింది. కానీ బుధవారం ఇక్కడ షూటౌట్ ద్వారా తేలిన ఫలితంలో 1-1 (3-1)తో ఆస్ట్రేలియాపై గెలిచింది.
నిర్దేశిత సమయంలో ఇరుజట్లూ 1-1తో సమమైనా షూటౌట్లో భారత్ 3 గోల్స్ చేయగా ఆతిథ్య జట్టు ఒక్క గోల్కే పరిమితమైంది. షూటౌట్ సందర్భంగా ఆస్ట్రేలియన్లు యత్నించిన గోల్స్ను భారత గోల్కీపర్ హెచ్ఎస్ మోహిత్ అద్భుతంగా అడ్డుకుని భారత్కు విజయాన్ని అందించాడు. ఈ లీగ్లో తర్వాతి దశ జూన్ నుంచి నెదర్లాండ్స్లో జరుగుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

