ప్రతిష్టాత్మక ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో భారత మహిళల హాకీ జట్టు వరుస ఓటముల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 0-3తో చైనా చేతిలో ఓటమిపాలైంది.
FIH Pro League : యూరప్ గడ్డమీద జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ (FIH Pro League)లో భారత పురుషుల జట్టు నిరీక్షణ ఫలించింది. వరుసగా ఆరు పరాజయాలకు చెక్ పెడుతూ హర్మన్‌ప్రీత్ సింగ్ సేన బోణీ కొట్టింది. ఆ
FIH Pro League : ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల జట్టుకు వరుసగా రెండో షాక్ తగిలింది. అలవోకగా గెలవాల్సిన మ్యాచ్‌లో అలసత్వం ప్రదర్శించిన టీమిండియా మరోసారి నెదర్లాండ్స్(Netherlands) చేతిలో చేజేతులా ఓడిపోయి�
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత అమ్మాయిల హాకీ జట్టు వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. సోమవారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్.. 2-4తో నెదర్లాండ్స్ చేతిలో పరాభవం పాలైంది.
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల జట్టు జోరు కొనసాగుతోంది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్.. 3-1తో ఐర్లాండ్‌ను ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది.
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత హాకీ జట్లకు బుధవారం మిశ్రమ ఫలితాలు దక్కాయి. అబ్బాయిల జట్టు జర్మనీపై గెలిచి మంగళవారం నాటి ఓటమికి బదులు తీర్చుకోగా.. అమ్మాయిలు స్పెయిన్ చేతిలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడారు.
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల జట్టు బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో ఓడినా అదే జట్టుతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం 2-0తో ప్రత్యర్థిని చిత్తుచేసి బదులు తీర్చుకుంది.
స్వదేశం వేదికగా జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రొలీగ్‌లో భారత మహిళల హాకీ జట్టు అదిరిపోయే విజయంతో ఆకట్టుకుంది. శనివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 3-2తో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించింది.
FIH Pro League : ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత మహిళల హాకీ(Indian Women Hockey) జట్టు పరాజయల పరంపర కొనసాగుతోంది. శనివారం జర్మనీ (Germany)తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి మూటగట్టుకుంది.
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. లండన్ వేదికగా ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లలో భారత్‌కు ఓటమి తప్పలేదు.
FIH Pro League : ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ (FIH Pro League)లో భారత పురుషుల జట్టుకు ఓటమి ఎదురైంది. లండన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య బ్రిటన్ (Britan)కు బదులివ్వలేక పరాజయం పాలైంది.
FIH Pro League : హాకీ లీగ్‌లో భారత పురుషుల జట్టు జర్మనీ (Germany)కి షాకిస్తూ భారీ విజయం సాధించింది. లండన్‌లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ (FIH Pro League)లో పరాజయాలతో సతమతమైన టీమిండియా 3-0తో జయభేరి మోగించింది.