ఫైనల్లో భారత్.. కెనడాపై 14-3తో ఘన విజయం
సుల్తాన్ అజ్లాన్‌షా హాకీ టోర్నీలో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 14-3 తేడాతో కెనడాపై ఘన విజయం సాధించింది. తద్వారా పూల్‌లో టాప్‌లో నిలిచిన టీమ్ఇండియా తుదిపోరులో నిలిచింది. తమ తొలిమ్యాచ్‌లో బెల్జియం చేతిలో భారత్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది.
- సుల్తాన్ అజ్లాన్‌షా హాకీ టోర్నీ
ఇఫో(మలేషియా) : సుల్తాన్ అజ్లాన్‌షా హాకీ టోర్నీలో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 14-3 తేడాతో కెనడాపై ఘన విజయం సాధించింది. తద్వారా పూల్‌లో టాప్‌లో నిలిచిన టీమ్ఇండియా తుదిపోరులో నిలిచింది. తమ తొలిమ్యాచ్‌లో బెల్జియం చేతిలో భారత్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో బెల్జియంతో భారత్ తలపడనుంది.
కెనడాతో ఏకపక్ష పోరు విషయానికొస్తే..జుగ్రాజ్సింగ్(11ని, 25ని, 38ని, 49ని) ఏకంగా నాలుగు గోల్స్‌తో దుమ్మురేపాడు. నీలకంఠశర్మ(3ని)..టీమ్ఇండియాకు తొలి గోల్ అందించగా, రాజిందర్(9ని, 23ని), అమిత్ రోహిదాస్(14ని, 45ని), అభిషేక్(56ని, 58ని), దిల్‌ప్రీత్‌సింగ్(24ని), సెల్వమ్ కార్తి(42ని), సంజయ్(55ని) విజృంభించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM AP visit | ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. మూడు రోజుల షెడ్యూల్ ఖరారు..!
“కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

