సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్ టోర్నీలో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో భారత్.. 0-1తో బెల్జియం చేతిలో అపజయం పాలై రెండో స్థానంతో టోర్నీని ముగించింది.
సుల్తాన్ అజ్లాన్‌షా హాకీ టోర్నీలో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 14-3 తేడాతో కెనడాపై ఘన విజయం సాధించింది. తద్వారా పూల్‌లో టాప్‌లో నిలిచిన టీమ్ఇండియా తుదిపోరు�