భారత్ నుంచి బ్రిటిషర్లు తీసుకెళ్లిన కోహినూర్ వజ్రం సహా ఇతర కళాఖండాలను తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా భారత్ దౌత్య ప్రచారాన్ని ప్రారంభించిందని యూకేకు చెందిన టెలిగ్రాఫ్ పత్రిక ఒక కథనం ప్రచురించింది.
ICC Rankings: వన్డే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది. తొలి ప్లేస్‌లో ఆస్ట్రేలియా, రెండో స్థానంలో పాకిస్థాన్ ఉన్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడు పాయింట్ల తేడా ఉంది.
ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశంగా రికార్డు సృష్టించిన భారత్.. మాతా-శిశు మరణాల్లోనూ అగ్రస్థానంలో ఉన్నది. దేశంలో ఏటా సగటున 8 లక్షల ప్రసూతి, నవజాత శిశు మరణాలు సంభవిస్తున్నాయి. నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ �
ఈ యేడాది చివరలో ఇండియాలో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చోటు దక్కించుకుంది. సోమవారం బంగ్లాదేశ్-ఐర్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే వర్షం కారణంగా మధ్యలోనే రద్దవడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది.
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అంతేకాకుండా వరల్డ్ కప్ 2023లో మొదటి మ్యాచ్ సైతం మోదీ స్టేడియంలోనే జరగనుంది.
Asia Cup: ఒకవేళ ఆసియా కప్ వేదికను మార్చితే, అప్పుడు ఆ టోర్నీని బహిష్కరించే అవకాశాలు ఉన్నాయని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. యూఏఈకి బదులుగా శ్రీలంకలో ఆ టోర్నీ నిర్వహిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున
Robotics Framework | ఇప్పటిదాకా ఎన్నో రంగాలకు ప్రధాన కేంద్రంగా భాసిల్లుతున్న తెలంగాణ.. ఇక రోబోటిక్స్కూ కేరాఫ్ అడ్రస్‌గా మారనున్నది. దేశంలోనే తొలి రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. తద్�
ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)కి ఆదరణ లభిస్తున్నది. కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలోని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓఎన్డీసీని గతేడాది ప్రారంభించింది. ప్రస్తుతం 10 వేలకు పైగా రోజువా�
ODI team rankings | అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల టీమ్ ర్యాంకింగ్స్‌లో రెండు రోజుల క్రితం అగ్రస్థానానికి చేరుకున్న పాకిస్థాన్ జట్టు.. గంటల వ్యవధిలోనే ఆ స్థానాన్ని కోల్పోయింది.
ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ బోణీ కొట్టింది. స్టార్ లిఫ్టర్ మీరాబాయిచాను నిరాశపరిచిన వేళ అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బింద్యారాణి దేవి రజత పతకంతో మెరిసింది.
యాక్సెంచర్ ఇండియా ఎండీ, చైర్పర్సన్ రేఖా మీనన్ జూన్ 30న రిటైర్ కానున్నారు. ఈ విషయాన్ని కంపెనీ శుక్రవారం వెల్లడిస్తూ ఇక మీదట చైర్పర్సన్ పొజిషన్‌ను ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. రేఖ మీనన్ నిర్వహిం
ఆసియా కప్ స్టేజ్-2 వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీలో భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. కాంపౌండ్ విభాగంలో తమదైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ మన ఆర్చర్లు 14 పతకాలు కొల్లగొట్టారు. ఇందులో ఏడు స్వర్ణాలు సహా ఐదు రజతాలు,