HomeBusinessDownloads Have Increased By 3 59 Times Since The Introduction Of 5g Services
Download Speed | డౌన్లోడ్ స్పీడ్లో 47వ స్థానానికి చేరిన భారత్ గ్లోబల్ ర్యాంక్
మొబైల్ డౌన్లోడ్ స్పీడ్లో భారత్ గ్లోబల్ ర్యాంక్ 72 స్థానాలు ఎగబాకి 47కు చేరుకున్నట్టు ఒక్లా వెల్లడించింది. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత డౌన్లోడ్ 3.59 రెట్లు పెరిగినట్టు తెలిపింది.
Download Speed | న్యూఢిల్లీ, అక్టోబర్ 2: మొబైల్ డౌన్లోడ్ స్పీడ్లో భారత్ గ్లోబల్ ర్యాంక్ 72 స్థానాలు ఎగబాకి 47కు చేరుకున్నట్టు ఒక్లా వెల్లడించింది. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత డౌన్లోడ్ 3.59 రెట్లు పెరిగినట్టు తెలిపింది.