Air India : చమురు సంక్షోభం ప్రభావం దేశీయ విమానయాన సంస్థలపై పడుతోంది. అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు పెరుగుతుండటంతో టిక్కెట్ల ఛార్జీలు పెంచాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం నుంచి లాభాలబాటపట్టాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 787 పాయింట్ల లాభంతో ముగిసింది.
Green Asha : హార్ముజ్ జలసంధిలో భారత నౌకలు సహా అనేక దేశాలకు చెందిన నౌకలు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే, వాటిలో భారత నౌకలు ఒక్కొక్కటిగా జలసంధి దాటుతున్నాయి.
India : ఆపరేషన్ సిందూర్, సర్జికల్స్ స్ట్రైక్స్‌తోనే ఖంగుతిన్న పాకిస్తాన్ పైకి మాత్రం గంభీరం ప్రదర్శిస్తోంది. నిరంతరం ఇండియాపై కుట్రలు చేస్తూనే.. తాము మాత్రం సుద్ధపూసలమైనట్లు ప్రవర్తిస్తుంది.
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో గ్యాస్, పెట్రో కొరతపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు గ్యాస్ సిలిండర్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారత్‌లో సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త. నిరుడు నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్ల(కార్మిక సృతులు) ప్రకారం ఇకపై ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హత సాధించాలంటే ఐదేండ్ల పాటు వే�
Vivo V70 FE : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ వివో నుంచి మరో ఫ్లాగ్షిప్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. వివో వీ70 ఎఫ్ఈ పేరుతో ఈ ఫోన్‌ను ఈ నెల 2న మార్కెట్లోకి తెచ్చింది.
India Oil : పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇండియా సహా అనేక దేశాలు చమురు కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. అందుకే ఇండియా ఇప్పుడు చమురు కోసం ఏ ఒక్క దేశంపైనో ఆధారపడకుండా, అవకాశం ఉన్న ప్రతీ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుం�
డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించి ఆటల నుంచి నిషేధం, అనర్హులుగా తేలిన క్రీడాకారుల జాబితాలో భారత్.. కెన్యాను అధిగమించింది. అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్స్ (ఏఐయూ) నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 1 నాటికి ఈ జాబితాల�
కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చరిత్ర పుటలు తిరగేస్తే ఒకనాటి అద్భుత దృశ్యం కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో భారతదేశం ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయలా ఉండేది. క్రీస్తు పూర్వం ఒకటవ సహస్రాబ్దిలోనే మన పశ్చిమ తీరా�
Dunkin' Donuts : చాలా మంది ఫుడ్ లవర్స్‌కు ఇష్టమైన డంకిన్ డోనట్స్ బ్రాండ్ ఇండియాకు గుడ్‌బై చెప్పబోతుంది. ఇండియాలోని భాగస్వామ్య సంస్థతో కుదుర్చుకున్న ఫ్రాంచైజ్ ఒప్పందం ముగియనుండటంతో డంకిన్ డోనట్స్ సంస్థ ఇండియాను
INS Aridhaman : భారత నావికాదళం మరింత బలపడింది. ఐఎన్ఎస్ అరిదమాన్ అనే అణు సామర్ధ్యం కలిగిన సబ్‌మెరైన్ శుక్రవారం భారత నావికాదళంలోకి చేరింది. ఇది అణుశక్తి కలిగిన బాలిస్టిక్ మిస్సైల్స్‌ను మోసుకెళ్లగలదు.