Southwest Monsoon | మళ్లీ బలపడుతున్న రుతుపవనాలు.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు
Southwest Monsoon | రుతుపవనాలు మళ్లీ బలపడుతున్నాయని, దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Southwest Monsoon | హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : రుతుపవనాలు మళ్లీ బలపడుతున్నాయని, దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య, ఉత్తరాది రాష్ర్టాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, దక్షిణాది రాష్ర్టాలైన తెలంగాణ, ఏపీల్లో రాబోయే 3రోజులు పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
దేశంలో 70శాతం మేఘాలు కమ్ముకున్నట్టు ఇస్రో శాటిలైట్ చిత్రాలు స్పష్టంగా సూచిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఆవర్తన ద్రోణి ప్రభావంతో మూడు రోజులు ఉత్తర తెలంగాణ, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
MBBS Seat | పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన మాగనూర్ ముద్దుబిడ్డ
Ajmer Jailer | మహిళా ఖైదీలతో ఇంటి పనులు చేయిస్తున్న జైలర్ అరెస్ట్
పూలతో బతుకమ్మ వైభవం- అక్షరాలతో భావితరాల వికాసం
ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై అధికారుల రైడ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

