OnePlus Pad 4 | వన్‌ప్లస్ ప్యాడ్ 4 పేరుతో ట్యాబ్లెట్ విడుదల.. స్నాప్‌డ్రాగన్ 8 ప్రాసెసర్.. ధర, ఫీచర్ల వివరాలు
OnePlus Pad 4 : వన్‌ప్లస్ సంస్థ నుంచి వన్‌ప్లస్ ప్యాడ్ 4 పేరుతో కొత్త ట్యాబ్లెట్ విడుదలైంది. ఇది ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్. వివిధ టాస్కులు, వర్క్ లోడ్లు సులభంగా చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది.
OnePlus Pad 4 : వన్‌ప్లస్ సంస్థ నుంచి వన్‌ప్లస్ ప్యాడ్ 4 పేరుతో కొత్త ట్యాబ్లెట్ విడుదలైంది. ఇది ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్. వివిధ టాస్కులు, వర్క్ లోడ్లు సులభంగా చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. వన్ ప్లస్ స్టైలో ప్రో స్టైలస్ కూడా అందిస్తోంది కంపెనీ.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 5 ప్రాసెసర్‌తో రూపొందిన ఈ ప్యాడ్లోని కీలక ఫీచర్లివి. 13.2 అంగుళాల ఎల్సీడీ ప్యానెల్, 144 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 540 హెర్జ్ శాంప్లింగ్ రేట్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 5 ప్రాసెసర్, 8జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ, యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్, ఆండ్రాయిడ్ బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 16, 13,380 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 20 గంటల వీడియో ప్లే బ్యాక్, 8 స్పీకర్ సెటప్, ఏఐ ఫీచర్స్, క్రాస్ డివైజ్ సింకింగ్, 672 గ్రాముల బరువు, 5.94ఎంఎం థిక్నెస్ వంటి ఫీచర్లున్నాయి.
ధర వేరియెంట్‌ను బట్టి రూ.59,999/రూ.64,999. వివిధ కార్డులపై డిస్కౌంట్స్, ఆఫర్లు వర్తిస్తాయి. ప్రస్తుతం సేల్కు అందుబాటులో ఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

