కాచిరాజుగూడెంలో కోడి పందాలపై పోలీసుల రైడ్
సంక్రాంతి పండుగ రెండు నెలలు ఉండగానే పందెం రాయుళ్లు తమ పందాకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామ సమీపంలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ...
ఖమ్మం రూరల్, నవంబర్ 24 : సంక్రాంతి పండుగ రెండు నెలలు ఉండగానే పందెం రాయుళ్లు తమ పందాకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామ సమీపంలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకన్న సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి చేపట్టారు. ఎనిమిది మంది పందెం రాయుళ్లనుర అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా రెండు కార్లు, ఏడు మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్ ఫోన్లతో పాటు రూ.3 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విఎం బంజర వాసులుగా సమాచారం.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాచిరాజుగూడెంలో కోడి పందాలపై పోలీసుల రైడ్
AP Rains | బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఏపీలో నాలుగురోజులు వర్షాలు..!
Sampath Nandi | పవన్ కల్యాణ్‌తో సినిమా చేయని సంపత్ నంది.. కారణం ఏంటో తెలుసా..?
Karthika Pournami | వేయిస్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి శోభ.. దర్శనానికి బారులు తీరిన భక్తులు
Vidadala Rajini | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం : వైసీపీ మాజీ మంత్రి రజిని
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

