ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ సత్తాచాటింది. బుధవారం జరిగిన మహిళల 53 కిలోల విభాగంలో రెండు పతకాలు సాధించడమే గాక తన పేరిటే ఉన్న జాతీయ రికార్డునూ తిరగరాసింది.
ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)కి తీవ్ర కొరత ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్‌కు చవకగా ఎల్ఎన్జీ సరఫరా చేస్తామంటూ రష్యా
దేశంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరుగుతున్నది. 2015 నుంచి 2024 మధ్య మొత్తం 1,15,850 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 2024లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయిలో 14,488కి చేర�
Sanjay Malhotra : దేశంలో పెట్రో ధరల పెంపుపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. మిడిల్ ఈస్ట్ వార్, క్రూడాయిల్ ధరల పెరుగుదల కారణంగా దేశంలో పెట్రో ధరలు క్రమంగా పెరిగే అవకాశం ఉందన్నారు.
మోదీ హయాంలో పలు కీలక అంతర్జాతీయ సూచీల్లో భారత్ దిగజారుతున్నది. తాజాగా హెన్లీ పాస్‌పోర్టు సూచీలో భారత్ మూడు ర్యాంకులు క్షీణించి 78వ స్థానానికి చేరుకుంది.
NEET-UG 2026 : నీట్ పేపర్ లీకైనట్లు గుర్తించిన ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) గత వారం జరిగిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ పేపర్ లీకేజీకి సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి.
సొంతగడ్డపై ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంంపియన్షిప్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. సోమవారం జరిగిన మహిళల 48 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ కోమల్ కోహర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
2014 మే నెల దేశమంతటా ఒక కొత్త ఉత్సాహం, ఒక తెలియని ఆశ. ‘అచ్ఛే దిన్ ఆనే వాలే హై’ (మంచి రోజులు రాబోతున్నాయి) అనే నినాదం గల్లీగల్లీలో మార్మోగింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు చ�
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-2 టోర్నీలో భారత మహిళల రికర్వ్ జట్టు మరోసారి సంచలన ప్రదర్శనతో అదరగొట్టింది. వెటరన్ ఆర్చర్ దీపిక కుమారి నేతృత్వంలోని అంకితా భకత్, కుంకుమ్ మొహాద్తో కూడిన భారత బృందం.. ఫైనల్ల�
వాతావరణంలో అంతకంతకూ చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా ప్రపంచంలోని మహా సముద్రాలు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో వాతావరణ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే గరిష్టానికి చే
అధునాతన అగ్ని క్షిపణి ప్రయోగాన్ని భారత దేశం శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. బహుళ స్వతంత్ర లక్ష్యాలు కలిగిన రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్వీ) సాంకేతికతతో దీనిని తయారు చేశారు.