Smartphones: స్మార్ట్ఫోన్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే స్మార్ట్ఫోన్లపై 2వేలు పెంచేశారు. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కొన్ని ఫోన్లపై అయిదు వేల వరకు ధరలు పెరిగే అవకాశం ఉన్నది.
గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ) తాజాగా విడుదల చేసిన ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్, 2025లో వెల్లడైంది.
ISRO: మానవరహిత గగన్‌యాన్ మిషన్‌కు చెందిన పరీక్షను జనవరిలో నిర్వహించనున్నట్లు ఇస్రో చైర్మెన్ వీ నారాయణన్ చెప్పారు. అయిదు మాడ్యూల్స్ ఉన్న భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2035 నాటికి నిర్మించన
ఓపెన్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ గో ఈ నెల 4 నుంచి ఏడాది పాటు భారత్‌లో ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, కంటెంట్ క్రియేటర్స్, ప్రొఫెషనల్స్ రాయడం, పరిశోధన, కోడింగ్ లాంటి పనులకు
దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన ఆసియాకప్‌లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ పేసర్ హరిస్ రవూఫ్ క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొవాల్సి వచ్చింది.
భారత క్రీడారంగంలో కీలక అడుగు పడింది. ఐపీఎల్ తరహాలో దేశీయ ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రొ రెజ్లింగ్ లీగ్(పీడబ్ల్యూఎల్) రీఎంట్రీకి రంగం సిద్ధమైంది.
Alexander Stubb | ఫిన్లాండ్ అధ్యక్షుడు (Finland President) అలెగ్జాండర్ స్టబ్ (Alexander Stubb) భారత దేశం (India) పై ప్రశంసలు కురిపించారు. అమెరికా (USA), చైనా (China) దేశాలతోపాటు ప్రపంచంలో తదుపరి సూపర్ పవర్ (Super power) గా భారత్ నిలవనుందన్నారు.
అమెరికా టారిఫ్‌ల జాబితాలో ఇప్పుడు భారత్‌దే అగ్రస్థానం. నిన్నమొన్నటిదాకా చైనాపై అత్యధిక సుంకాలు వేసిన ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. డ్రాగన్‌తో దోస్తీ కుదరడంతో అమెరికాలోకి దిగుమతయ�
సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం సువర్ణాక్షరాల్లో లిఖించాల్సిన తరుణం ఇది.! క్రికెట్‌ను మతంగా భావించే భారతావని మది ఉప్పొంగిపోయిన సందర్భం ఇది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న రీతిలో మన అమ�
భారత్‌కు చెందిన అదానీ గ్రూపుతో గత హసీనా ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో అవినీతి లేదా అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో రుజువైతే ఒప్పందాన్ని రద్దు చేసేందుకు వెనుకాడబోమని బంగ్లాదే�
Indian Womens Team | మహిళల వన్డే వరల్డ్ క్రికెట్ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు విజయం సాధించాలని కోరుకుంటూ ఆదివారం తిరుమల లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాయుధ పోరాటాన్ని ఎందుకు విరమించాల్సి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కునే సందర్భంలో, ముందుగా ఉద్యమాల స్వరూప స్వభావాలను బుద్ధిజీవులందరూ అవగాహన చేసుకోవాల్సి ఉంది. ఏ ఉద్యమంలోనైనా భావజాల వ్యాప్తిన�