Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన ఐకానిక్ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గేమ్ షో 18వ సీజన్ ఆగస్టు 10 నుంచి ప
Bullet Train | ప్రతిష్టాత్మక ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టులో జాప్యానికి ఒక భారతీయ మంత్రి, అధికారులు బాధ్యులని జపాన్‌కు చెందిన ఒక మాజీ మంత్రి నిందించారు.
భారత యువ రెజ్లర్ హసికా లాంబా బుడాపెస్ట్ ర్యాంకింగ్ సిరీస్‌లో రజతంతో మెరిసింది. 19 ఏండ్ల ఈ హర్యానా అమ్మాయి.. శుక్రవారం జరిగిన మహిళల 55 కిలోల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్లోతడబడి స్వర్ణాన్ని కోల్పోయింది.
భారత్-యూకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)తో రాష్ట్రం గరిష్ఠ ప్రయోజనాలు పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన సింక్రోని ..ప్రపంచంలో అతిపెద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్రపంచంలో మూడో అతిపెద్ద సెంటర్ ఇదే కావడం విశేషం.
స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా.. వెటరన్ బ్యాటర్ జో రూట్ (133 బంతుల్లో 9 ఫోర్లతో 99 నాటౌట్) అద్భుత పోరాటంతో రెండో వన్డేలో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.
Hydrogen Train: దేశంలో తొట్టతొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కనున్నది. హర్యానాలోని జింద్ నుంచి ఆ రైలు ప్రారంభంకానున్నది. జూన్ 17వ తేదీన ప్రధాని మోదీ ఆ కొత్త రైలుకు పచ్చజెండా ఊపనున్నారు.
రష్యా -ఉక్రెయిన్ యుద్ధం ముగించే దిశగా అమెరికా తీసుకొచ్చిన బిల్లులో కీలక మార్పులు చేసింది. ఈ ఆంక్షల బిల్లులో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై విధించే సుంకాలను 500 % నుంచి 100 శాతానికి తగ్గించారు.
MBBS Seats: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరిగింది. 2025తో పోలిస్తే ఈ యేడాది సుమారు 7 శాతం సీట్లు పెరిగినట్లు తెలుస్తోంది. దేశంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1.36 లక్షలకు చేరుకున్నట్లు ఎన్ఎంసీ చెప్పిం�
దేశీయ మార్కెట్లోకి హీరో మోటోకార్ప్ సరికొత్త ఈ స్కూటర్‌ను పరిచయం చేసింది. విదా ఈవూటర్ వీఎక్స్2 ప్లస్ పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ధర రూ.1,43,990గా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
ప్రఖ్యాత లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత జట్టు విజయానికి నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో యస్తికా భాటియా (158 బంతుల్లో 113, 14 ఫోర్లు) లార్డ్స్‌లో సెంచరీ చేసిన తొలి భ�
కొత్త కుబేరుల పెరుగుదలలో చైనాను భారతదేశం మించిపోయింది. యూబీఎస్ గ్లోబల్ వెల్త్ రిపోర్టు 2026 ప్రకారం 2025లో భారతదేశంలో యూఎస్ డాలర్ మిలియనీర్లు 31,033 మంది పెరిగారు.
టీ20 వరల్డ్ చాంపియన్ భారత్‌కు మరో భంగపాటు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో వరుసగా రెండో సిరీస్‌లోనూ జట్టుకు వైట్‌వాష్ తప్పలేదు. ఇంగ్లిష్ గడ్డపై చెత్తాటను కొనసాగించిన టీమిండియా శనివారం ర�