Vivo X200T | వివో ఎక్స్200టి విడుదల.. వచ్చే వారం నుంచి సేల్
Vivo X200T : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ వివో సంస్థ ఇండియాలో మరో ప్రీమియం మొబైల్ ఫోన్ లాంఛ్ చేసింది. వివో ఎక్స్200టి పేరుతో హైఎండ్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న వివో ఎక్స్200 ఎఫ్ఈ, వివో ఎక్స్300 మొబైల్స్‌కు మధ్య రేంజ్లో ఉంటుంది.
Vivo X200T : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ వివో సంస్థ ఇండియాలో మరో ప్రీమియం మొబైల్ ఫోన్ లాంఛ్ చేసింది. వివో ఎక్స్200టి పేరుతో హైఎండ్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న వివో ఎక్స్200 ఎఫ్ఈ, వివో ఎక్స్300 మొబైల్స్‌కు మధ్య రేంజ్లో ఉంటుంది. ఇది వన్ ప్లస్ 15ఆర్, ఐకూ 15ఆర్,వివో ఎక్స్300 ఫోన్లకు గట్టి పోటీ ఇస్తుందని అంచనా.
ఈ ఫోన్ ఫీచర్ల వివరాలివి. 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ స్టోరేజ్, 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డి+ రెజల్యూషన్, పంచ్ హోల్ కటౌట్ సెల్ఫీ కెమెరా, ఎల్పీటీవో టెక్నాలజీ, మిడియాటెక్ డెమెన్సిటీ 9,400+, ఆండ్రాయిడ్ 16 ఓఎస్ విత్ వివోస్ ఒరిజిన్ ఓఎస్ 6, ఏడేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్, ఐదేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 40 వాట్స్ వైర్లెస్ చార్జింగ్, ట్రిపుల్ రేర్ కెమెరా (50 ఎంపీ సోనీ మెయిన్ సెన్సర్, 50 ఎంపీ సాంసంగ్ అల్ట్రా వైడ్ కెమెరా, 3ఎక్స్50ఎంపీ సోనీ ఎల్వైటీ టెలీఫొటో లెన్స్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఐపీ68, ఐపీ 69 రేటింగ్స్, 3డీ అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లున్నాయి.
వీటి ధర రూ.59,999, రూ.69,999గా ఉండనుంది. ఫిబ్రవరి 3 నుంచి ఈ ఫోన్ ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. కొన్ని కార్డులపై డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

