విశాఖపట్టణం: భారత్తో జరుగుతున్న నాలుగవ టీ20 మ్యాచ్(INDvNZ)లో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నది. విశాఖ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నది. భారత జట్టు ఒక మార్పు చేసింది. ఇశాన్ కిషన్ స్థానంలో అర్షదీప్ సింగ్ను తీసుకున్నారు. కివీస్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ చెలరేగి ఆడుతున్నాడు. అర్షదీప్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. తొలి మూడు మ్యాచ్లు గెలిచిన టీమిండియా ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
A look at #TeamIndia‘s Playing XI for the 4⃣th T20I 🙌
Updates ▶️ https://t.co/GVkrQKKyd6 #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/ikU4hjik7F
— BCCI (@BCCI) January 28, 2026