IND vs SA | సఫారీలతో జరుగుతున్న రెండో టెస్టు చివర్లో హైదరబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ గాయంతో మైదానాన్ని వీడాడు. మరొక ఓవర్ ఆట మిగిలి ఉందనగా సిరాజ్.. హ్యామ్‌స్ట్రింగ్ నొప్పితో విలవిల్లాడాడు.
IND vs SA | భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సఫారీ జట్టు ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి రోజు పూర్తి ఓవర్లు ఆడకుండానే టీమిండియాను సౌతాఫ్రికా బౌలర్లు ఆలౌట్ చేశారు. వీరి ధాటికి భారత జట్టు 202 పరుగులకే కుప్పకూలింది.
IND vs SA | సఫారీ టూర్లో అద్భుతంగా రాణిస్తున్న పేసర్ మహమ్మద్ షమీ మరోసారి సత్తా చాటాడు. వాండరర్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటింగ్ కుదేలైనప్పటికీ.. బౌలింగ్‌లో జట్టుకు శుభారంభం అందించాడు.
IND vs SA | క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ధాటిగా ఆడుతూ కనిపించిన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. హాఫ్ సెంచరీకి బౌండరీ దూరంలో పెవిలియన్ చేరాడు. 50 బంతుల్లో 46 పరుగులు చేసిన అశ్విన్..
IND vs SA | వాండరర్స్ టెస్టులో భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించేందుకు టెయిలెండర్లు కష్టపడుతున్నారు. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (50) తప్ప మిగతా బ్యాటర్లెవరూ ప్రభావం చూపని చోట అశ్విన్ పోరాడుతున్నాడు.
IND vs SA | వాండరర్స్ టెస్టులో భారత జట్టుకు తిప్పలు తప్పడం లేదు. రాహుల్ వికెట్‌తో ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును పంత్, అశ్విన్ ఆదుకుంటారని అభిమాులు ఆశించారు.
IND vs SA | వాండరర్స్ టెస్టులో భారత జట్టు కీలక వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసి మంచి టచ్‌లో కనిపించిన తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్.. అర్ధశతకం పూర్తయిన వెంటనే పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్టంప్ ఆవల మార్కో జాన్సె�
IND vs SA | సఫారీలతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా
IND vs SA | వాండరర్స్ టెస్టులో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న హనుమ విహారి (20) పెవిలియన్ చేరాడు. రబాడ వేసిన బంతి కొంత ఎక్స్ట్రా బౌన్స్ అయింది. దాన్ని కిందకు నెట్టేందుకు విహారి ప్రయత్నించాడు.
IND vs SA | భారత వెటరన్ ఆటగాళ్లు ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (26) అవుటవడంతో క్రీజులోకి వచ్చిన పుజారా కుదురుకున్నట్లే కనిపించాడు.
IND vs SA | సఫారీలతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (26)ను జాన్సెన్ అవుట్ చేశాడు. డ్రింక్స్ బ్ేక్ తర్వాత తొలి బంతికే మయాంక్ అవుటయ్యాడు.
Virat Kohli | టీమిండియా టెస్టు సారధి విరాటో కోహ్లీ కొంతకాలంగా ఫామ్‌తో అవస్థలు పడుతున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు సాధించిన ఈ రన్ మెషీన్.. 71వ సెంచరీ కోసం నానా తిప్పలూ పడుతున్నాడు.
Virat Kohli | సౌతాఫ్రికా పర్యటనకు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతటి అగ్గి రాజేశాడో తెలిసిందే. తనపై వస్తున్న తప్పుడు వార్తలను కొట్టిపారేసిన కోహ్లీ..
IND vs SA | సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడే భారత జట్టులో అనూహ్యంగా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు చోటు దక్కిన సంగతి తెలిసిందే. ధావన్‌కు సౌతాఫ్రికాలో అవకాశం వస్తుందని ఎవరూ ఊహించలేదు.
IND vs SA | దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడే జట్టును బీసీసీఐ వెల్లడించింది. మొత్తం 18 మందితో వన్డే జట్టును ప్రకటించింది. గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మ ఈ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.