IND vs SA | సఫారీ సిరీస్‌లో విజేతను నిర్ణయించే మూడో టెస్టు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్సులో శుభారంభం అందించలేకపోయిన భారత ఓపెనర్లు రెండో ఇన్నింగ్సులో కూడా నిరాశపరిచారు.
IND vs SA | భారత బ్యాటర్లను సఫారీ పేసర్ రబాడ తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు. అతని బౌలింగ్ ఆడేందుకు భారత బ్యాటర్లు నానాతిప్పలూ పడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో రబాడ బౌలింగ్‌లో స్వల్పస్కోరుకే పెవిలియన్ చేరిన
IND vs SA | సఫారీ టెయిలెండర్ల వికెట్లు తీసేందుకు భారత జట్టు ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ప్రధాన బ్యాటర్లను తమ పేస్‌తో ముప్పుతిప్పలు పెడుతున్న భారత స్పీడ్స్టర్లు టెయిలెండర్ల వికెట్లు మాత్రం త్వరగా కూల్చలేకపో�
IND vs SA | సఫారీ జట్టును బుమ్రా మరోసారి దెబ్బకొట్టాడు. రెండో టెస్టు హీరో డీన్ ఎల్గార్‌ను తొలి రోజే అవుట్ చేసిన అతను.. రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే మరో ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ను పెవిలియన్ చేర్చాడు.
IND vs SA | సఫారీ టూర్లో ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించిన అంశాల్లో బుమ్రా వర్సెస్ జాన్సెన్ ఫైట్ ఒకటి. రెండో టెస్టులో జాన్సెన్ వేసిన బౌన్సర్ బుమ్రాకు తగిలింది. ఈ సందర్భంగానే ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.
IND vs SA | వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ మరోసారి తను ఎంత విలువైన బౌలరో నిరూపించాడు. వికెట్ల కోసం భారత బౌలింగ్ దళం ఇబ్బంది పడుతున్న సమయంలో ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు.
IND vs SA | సిరీస్‌లో తొలి టెస్టు ఆడుతున్న పేసర్ ఉమేష్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. నైట్ వాచ్మెన్ కేశవ్ మహరాజ్ (25) సూపర్ డెలివరీతో పెవిలియన్ చేర్చిన అతను.. పటిష్టమవుతున్న భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు.
Ajinkya Rahane | ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న అజింక్య రహానే.. మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. అత్యంత కీలకమైన కేప్‌టౌన్ టెస్టులో 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. భారత ఇన్నింగ్స్‌లో తొలి ఆరుగురు బ్యాటర్లలో
IND vs SA | ఈ సఫారీ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న పేసర్ ఉమేష్ యాదవ్ సత్తాచాటాడు. 223 పరుగులకే భారత్ ఆలౌట్ అవడంతో ఇన్నింగ్స్ నిలబెట్టాల్సిన భారం బౌలర్లపై పడింది. ఇలాంటి సమయంలో రెండో టెస్టు హీరో
IND vs SA | సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సత్తాచాటుతున్నాడు. తొలి రోజు 223 పరుగులకు భారత్ ఆలౌట్ అవగానే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
IND vs SA | భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో భాగంగా మొదటి రోజు ఆట ముగిసింది. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భాగంగా 223 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 8 ఓవర్లలో ఒక వికె�
IND vs SA | టీమిండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా ఆల్ అవుట్ అయింది. 77.3 ఓవర్లలో భారత్ 223 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ ఒక్కడే హాఫ్ సెం�
IND vs SA |టీమిండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. 163 బంతుల్లో కోహ్లీ 56 పరుగులు చేశాడు. టెస్ట్ క్�
IND vs SA | టీమిండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌తో పాటు పుజారా, రహనే.. నలుగురు బ్యాట్స్‌మెన్ క్యాచ్ అవుట్ అ�
IND vs SA | భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. పుజారా క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇప్పటికే కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ క్యాచ్ అవుట్ అయిన విషయం తెలిసి