IND vs SA | భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో భాగంగా మొదటి రోజు ఆట ముగిసింది. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భాగంగా 223 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 8 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఓపెనర్లు ఎల్గర్ 16 బంతుల్లో 3 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో మార్క్రమ్, కేశవ్ మహారాజ్ ఉన్నారు. మార్క్రమ్ 20 బంతుల్లో 8 పరుగులు, కేశవ్ మహారాజ్ 12 బంతుల్లో 6 పరుగులు చేశాడు.
That will be STUMPS on Day 1 of the 3rd Test.
— BCCI (@BCCI) January 11, 2022
South Africa 17/1, trail #TeamIndia (223) by 206 runs.
Scorecard – https://t.co/9V5z8QBOjM #SAvIND pic.twitter.com/PZx8Lil2gM