మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించి శ్రీలంకతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది.
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న యువ భారత జట్టు మరో ద్వైపాక్షిక సిరీస్‌పై కన్నేసింది. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా.. శుక్రవారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆతిథ్య జట్టుతో �
పొట్టి ఫార్మాట్లో భారత్ వరుస విజయాల ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా సిరీస్ విజయం తమదే అన్న రీతిలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమ్ఇండియా దూసుకెళుతున్నది. కుర్రాళ్లతో కళ�
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టెస్టు సిరీస్‌లను గెలిచి జోరు మీదున్న భారత మహిళల క్రికెట్ జట్టు శుక్రవారం నుంచి మొదలుకాబోయే టీ20 సిరీస్‌లో తలపడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం చె
అమ్మాయిలు అదరగొట్టారు. సొంతగడ్డపై తమకు తిరుగులేదని చాటిచెబుతూ సుదీర్ఘ ఫార్మాట్లో సత్తాచాటారు. దాదాపు దశాబ్దం తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు విజయదుందుభి మోగించింది.
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. అపజయమన్నదే ఎరుగకుండా ప్రత్యర్థులను చిత్తుచేస్తూ అజేయంగా ఫైనల్లోకి దూసుకొచ్చిన భారత్, దక్షిణాఫ్రికా తమ చిరకాల కల సాకారానికై సై అంటే సై అంటున్నాయి.
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ఆదివారం బెంగళూరు వేదికగా జరిగిన నామమాత్ర�
U-19 world cup 2024 | యువ ఆటగాళ్లు సమిష్టిగా కదంతొక్కడంతో.. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన యంగ్‌ఇండియా.. ఈ టోర్నీలో ఓటమి ఎరగకుండా తుదిపోరుకు చేరింది. మంగళవా�
ICC Under 19 World Cup 2024: టోర్నీ ఆరంభం నుంచీ అదరగొడుతున్న భారత బౌలర్లు సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి సెమీస్‌లో కట్టుదిట్టంగా బంతులేసి సఫారీలను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.
AB De Villiers: టెస్టు సిరీస్ అంటే కనీసం మూడు మ్యాచ్‌లు అయినా ఉండాలని, అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ను ఏర్పాటుచేయాలని క్రికెట్ విశ్లేషకులు భావించారు. తాజాగా దీనిపై దక్షిణాఫ్రికా మాజీ సారథి ఏబీ డివిలియర్స్ ఆసక�
IND vs SA: దక్షిణాఫ్రికా టూర్లో కోహ్లీ, కెఎల్ రాహుల్ మినహా మిగిలినవారెవరూ మూడంకెల వ్యక్తిగత స్కోరు చేయలేదు. టీమిండియాలో ఈ ఇరువురు మినహా మిగతా అందరూ కనీసం డబుల్ డిజిట్ స్కోరు చేయడానికి కూడా నానా తంటాలు పడ�
పేస్‌కు స్వర్గధామమైన పిచ్‌పై మన బౌలర్లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్ఇండియా విజయంతో ముగించింది. ఇప్పటి వరకు ఆసియా జట్టు టెస్టు విజయం సాధించని కేప్‌టౌన్‌లో రోహిత్ సేన గర్జించింది. తొలి ఇన
INDvsSA 2nd Test: రెండో టెస్టులో అరంగేట్రం చేసిన సౌతాఫ్రికా యువ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ తొలి మ్యాచ్‌లో చెత్త రికార్డు నమోదుచేశాడు. అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో ఒక్క రోజులోనే రెండు ఇన్నింగ్స్‌లలోనూ...
INDvsSA 2nd Test: రెండో టెస్టులో ఇరు జట్ల బౌలర్లు వికెట్ల పండుగ చేసుకున్నారు. రెండు జట్లు ఒక మారు ఆలౌట్ అవడమే గాక రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో ఒక్క రోజే 23 వికెట్లు నేలకూలాయి.