Ishan Kishan: ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినా వన్డే సిరీస్ జరుగుతుండగానే స్వదేశానికి తిరిగొచ్చాడు. అందుకు కారణాలు ఏంటన్నది అటు బీసీసీఐ గానీ ఇటు ఇషాన్ గానీ వెల్లడించలేదు.
యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు అద్భుతాన్ని ఆవిష్కరించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో రెండోసారి వన్డే సిరీస్ కైవసం చేసుకొని నయా చరిత్ర లిఖించింది. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తొమ్మిదేండ్లకు స�
దక్షిణాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ ‘డ్రా’చేసుకున్న టీమ్ఇండియా.. వన్డే సిరీస్ చేజిక్కించుకునేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. నేడు నిర్ణయాత్మక పోరు జరుగనుంది. గత స
INDvsSA 2nd ODI: సెయింట్ జార్జెస్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
INDvsSA: మూడు ఫార్మాట్ల టీమ్‌లలోనూ ఎంపికైన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మాత్రం పొట్టి ఫార్మాట్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. వన్డే సిరీస్‌లో అయినా అయ్యర్‌ను ఆడిస్తారా..?
భారత్, దక్షిణాఫ్రికా జట్లు మరోమారు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. గురువారం రెండు జట్ల మధ్య కీలకమైన మూడు టీ20 మ్యాచ్ జరుగనుంది. సఫారీలు ఇప్పటికే 1-0ఆధిక్యంలో ఉండగా, టీమ్ఇండియా కచిత్చంగా గెలిచి సి�
INDvsSA T20I: టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్‌ను ఔట్ చేయగానే సఫారీ బౌలర్ తబ్రేజ్ షంసీ వినూత్న రీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. తన కుడికాలి షూ ని తీసి ఫోన్ చేస్తున్నట్టుగా ‘షూ కాల్’ సెలబ్రేషన్ చేశాడు.
INDvsSA T20I: టాస్ వేయడానికి ముందే మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. మ్యాచ్ రద్దు కావడంతో అభిమానులు నిరాశగా వెనుదిరిగారు.
INDvsSA 1st T20I: డర్బన్‌లోని కింగ్స్ మీడ్ మైదానం వేదికగా తొలి టీ20 జరగాల్సి ఉండగా.. టాస్ వేయడానికి కొద్దిసేపు ముందు వర్షం మొదలవడంతో ఇరు జట్ల సారథులు ఫీల్డ్‌కు రాలేదు.
Rahul Dravid: టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను ఆ పదవిలో కొనసాగిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే.
IND vs SA | వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి నుంచి తేరుకొని స్వదేశంలో ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ నెగ్గిన టీమ్ఇండియా.. నేటి నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ టూర్లో భాగంగా మూడు ఫార్మాట్లలో సఫారీలతో తలపడనున్న