కీచక గురువుకు దేహశుద్ధి
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన ఘటన ఖమ్మం నగరం ఖాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం చేసుకున్నది. వివరాలిలా ఉన్నాయి. పాఠశాలలోని 6, 7, 8, 10వ తరగతులకు చెందిన విద్యార్థినులు తమను హిందీ ఉపాధ్యాయుడు అర్షద్పాషా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో శనివారం పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు.
- ఖమ్మం ఖాజీపుర పాఠశాలలో ఘటన
- ఉపాధ్యాయుడి సస్పెండ్
ఖమ్మం అర్బన్, మార్చి 7: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన ఘటన ఖమ్మం నగరం ఖాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం చేసుకున్నది. వివరాలిలా ఉన్నాయి. పాఠశాలలోని 6, 7, 8, 10వ తరగతులకు చెందిన విద్యార్థినులు తమను హిందీ ఉపాధ్యాయుడు అర్షద్పాషా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో శనివారం పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు.
పోలీసులు అక్కడికి చేరుకుని తల్లిదండ్రులను సముదాయించగా వారు మరింత ఆగ్రహం వ్యక్తంచేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేశారు. సదరు ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ధర్నా చేశారు. ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై హెచ్ఎం, ఎంఈవోలు డీఈవోకు ప్రాథమిక నివేదికను అందజేశారు. దీంతో ఉపాధ్యాయుడు అర్షద్పాషాను సస్పెండ్ చేస్తూ డీఈవో చైతన్య జైనీ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

