Mumbai | ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు కరాటే శిక్షకుడు. ముంబై పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. మరింత మంది బాధితులు ఉండే అవకాశంపై దర్యాప్తు చేపట్టారు.
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన ఘటన ఖమ్మం నగరం ఖాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం చేసుకున్నది. వివరాలిలా ఉన్నాయి. పాఠశాలలోని 6, 7, 8, 10వ త