Mumbai | మైనర్ బాలికపై కరాటే శిక్షకుడి లైంగిక వేధింపులు
Mumbai | ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు కరాటే శిక్షకుడు. ముంబై పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. మరింత మంది బాధితులు ఉండే అవకాశంపై దర్యాప్తు చేపట్టారు.
Mumbai | ముంబైలోని SNDT ఉమెన్స్ కాలేజీలో కరాటే ఇన్స్ట్రక్టర్గా మహేశ్ నవాలే పనిచేస్తున్నాడు. ఓ మైనర్ విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు రావడంతో ముంబైలోని కుర్లా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మహేశ్ ఆ కాలేజీతో పాటు మాతుంగా, చూనాభట్టి, సియోన్ ప్రాంతాల్లో కూడా కరాటే శిక్షణ ఇస్తున్నాడు. దీంతో అక్కడ కూడా ఎవరైనా బాధితులు ఉన్నారేమోనని పోలీసులు విచారిస్తున్నారు.
2007 నుంచే విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడని (Sexually Assaulting) పలువురు ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి ఎక్కడెక్కడ కరాటే శిక్షణ ఇచ్చిన విషయాలపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తునకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించలేదు. అతడిపై ఆరోపణలు రుజువు కావాల్సి ఉంది. బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని పోలీసులు కోరుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

