IND vs SA | భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఒక పక్క హనుమ విహారి (20 నాటౌట్) ఉన్నప్పటికీ.. స్కోరును పెంచే బాధ్యతను తాను తీసుకున్న
IND vs SA | వాండరర్స్ టెస్టులో శార్దూల్ ఠాకూర్ షో ముగిసింది. బౌలింగ్‌లో ఏడు వికెట్లతో అదరగొట్టిన శార్దూల్.. బ్యాటింగ్‌లో కూడా ధనాధన్ షాట్లతో విరుచుకుపడ్డాడు. జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ 50వ ఓవర్లో సిక్స్, ఫోర్, ఫోర
IND vs SA | తొలి ఇన్నింగ్స్‌లో ధనాధన్ ఆటతీరుతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించిన రవిచంద్రన్ అశ్విన్.. రెండో ఇన్నింగ్సులో నిరాశపరిచాడు. వాండరర్స్ టెస్టు రెండో ఇన్నింగ్సులో 16 పరుగుల వ్యక్తిగత స్కోరు
IND vs SA | సీనియర్లు నిలబడటంతో భారీ స్కోరు చేస్తుందనుకున్న భారత జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. రహానే (58) అవుటైన కాసేపటికే పుజారా (53) కూడా పెవిలియన్ బాటపట్టాడు. చాలా రోజుల తర్వాత నిలకడగా ఆడుతున్న
IND vs SA | చాలా రోజుల తర్వాత అర్ధశతకంతో ఆకట్టుకున్న వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే.. దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. రబాడా వేసిన అద్భుతమైన డెలివరీకి పెవిలియన్ బాటపట్టాడు.
IND vs SA | వాండరర్స్ టెస్టులో వెటరన్ ఆటగాళ్లు ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే జట్టును ఆదుకుంటున్నారు. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (7) అనూహ్యంగా స్వల్పస్కోరుకే వెనుతిరగడంతో..
Ind vs SA | భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. ఇప్పటికే ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయ్యాయి. దీంతో భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. సెకండ్ ఇన్నింగ్స�
IND vs SA | భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు సౌత్ ఆఫ్రికా ఆల్ అవుట్ అయింది. 79.4 ఓవర్లలో 229 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా ఆల్ అవుట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులే చే
IND vs SA | సఫారీలతో జరుగుతున్న రెండో టెస్టు చివర్లో హైదరబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ గాయంతో మైదానాన్ని వీడాడు. మరొక ఓవర్ ఆట మిగిలి ఉందనగా సిరాజ్.. హ్యామ్‌స్ట్రింగ్ నొప్పితో విలవిల్లాడాడు.
IND vs SA | భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సఫారీ జట్టు ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి రోజు పూర్తి ఓవర్లు ఆడకుండానే టీమిండియాను సౌతాఫ్రికా బౌలర్లు ఆలౌట్ చేశారు. వీరి ధాటికి భారత జట్టు 202 పరుగులకే కుప్పకూలింది.
IND vs SA | సఫారీ టూర్లో అద్భుతంగా రాణిస్తున్న పేసర్ మహమ్మద్ షమీ మరోసారి సత్తా చాటాడు. వాండరర్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటింగ్ కుదేలైనప్పటికీ.. బౌలింగ్‌లో జట్టుకు శుభారంభం అందించాడు.
IND vs SA | క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ధాటిగా ఆడుతూ కనిపించిన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. హాఫ్ సెంచరీకి బౌండరీ దూరంలో పెవిలియన్ చేరాడు. 50 బంతుల్లో 46 పరుగులు చేసిన అశ్విన్..
IND vs SA | వాండరర్స్ టెస్టులో భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించేందుకు టెయిలెండర్లు కష్టపడుతున్నారు. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (50) తప్ప మిగతా బ్యాటర్లెవరూ ప్రభావం చూపని చోట అశ్విన్ పోరాడుతున్నాడు.
IND vs SA | వాండరర్స్ టెస్టులో భారత జట్టుకు తిప్పలు తప్పడం లేదు. రాహుల్ వికెట్‌తో ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును పంత్, అశ్విన్ ఆదుకుంటారని అభిమాులు ఆశించారు.