IND vs SA | భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు సౌత్ ఆఫ్రికా ఆల్ అవుట్ అయింది. 79.4 ఓవర్లలో 229 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా ఆల్ అవుట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత్ 202 పరుగులే చేయడంతో.. దక్షిణాఫ్రికా 27 పరుగుల ఆధిక్యంలో ఉంది.
సౌతాఫ్రికా ఆటగాళ్లలో పీటర్సన్ 62 పరుగులు, బవుమా 51, కేశవ్ మహారాజ్ 21 పరుగులు చేశారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 7 వికెట్లు, షమీ 2 వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీశాడు.
సౌత్ ఆఫ్రికా ఆల్ అవుట్ అవ్వడంతో భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులో కేఎల్ రాహుల్, అగర్వాల్ ఉన్నారు.
🏏DAY 2 | INNINGS CHANGE
— Cricket South Africa (@OfficialCSA) January 4, 2022
The final wicket falls the #Proteas end the innings with a 27-run lead
🇿🇦 #Proteas 229 all out
📺Catch the action live on SuperSport Grandstand and SABC 3
📝Ball by Ball: https://t.co/c1ztvrT95P#SAvIND #FreedomTestSeries #BetwayTestSeries #BePartOfIt pic.twitter.com/R6r3IwmStg
Shardul Thakur picks up 7 wickets as South Africa are all out for 229 runs. #TeamIndia's second innings underway.
— BCCI (@BCCI) January 4, 2022
Scorecard – https://t.co/qcQcovZ41s #SAvIND pic.twitter.com/Tqiz8pFKzd