IND vs SA | కంచు కోట అంటే ఏంటి? అక్కడ మనపై ఎవరూ గెలవలేరని అర్థం. క్రికెట్లో ఇలాంటి కంచుకోటలను బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకుంది టీమిండియా. ఆస్ట్రేలియా కంచుకోటగా పేరొందిన ’ది గబ్బా‘ స్టేడియంలో కంగారూలను చిత్తు�
IND vs SA | మొట్టమొదటి సారి సెంచూరియన్‌లో సౌతాఫ్రికాను ఓడించిన టీమిండియా.. విజయానందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆటగాళ్లంతా తమకు తోచిన విధంగా సంబరాలు చేసుకుంటున్నారు.
Virat Kohli | టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. దక్షిణాఫ్రికా కంచు కోట సెంచూరియన్‌లో టెస్టు మ్యాచ్ నెగ్గాడు. ఇక్కడ టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి ఆసియన్ కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.
IND vs SA | సఫారీలతో జరుగుతున్న టెస్టులో స్టార్ పేసర్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో రాసీ వాన్ డర్ డస్సెన్ వికెట్.. టెస్టుల్లో బుమ్రాకు 100వ వికెట్. కేవలం 23 మ్యాచుల్లోనే బుమ్రా వంద
IND vs SA | భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దెబ్బకు సఫారీలు మూడో వికెట్ కోల్పోయారు. ఈ వికెట్‌తో బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఇది టెస్టుల్లో బుమ్రాకు 100వ వికెట్. కేవలం 23 మ్యాచుల్లోనే బుమ్రా వంద వికెట్ల క్లబ్లో
IND vs SA | సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. ఆఫ్‌స్టంప్ ఆవల వెళ్తున్న బంతిని ఆడేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. ఇలా కోహ్లీని బోల్తా కొట్ట�
IND vs SA | భారత పేసర్లు రెండో ఇన్నింగ్స్‌లో కూడా సత్తా చాటుతున్నారు. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి భారత జట్టు 174 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సఫారీలను మహమ్మద్ షమీ ఆదిలోనే దెబ్బ తీశాడు.
IND vs SA | సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో పేసర్ల హవా నడుస్తోంది. దీంతో వెటరన్ స్పిన్నర్ అశ్విన్ ప్రభావం చూపలేకపోయాడు. సఫారీల తొలి ఇన్నింగ్సులో 13 ఓవర్లు వేసిన అశ్విన్ ఒక్క వికెట్ కూడా తీయలేదు.
IND vs SA | దక్షిణాఫ్రికాకు భారత వెటరన్ మహమ్మద్ షమీ.. కొరకరాని కొయ్యలా మారాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తా చాటిన షమీ.. రెండో ఇన్నింగ్స్‌లో బంతి అందుకున్న వెంటనే వికెట్ కూల్చాడు.
IND vs SA | సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇన్నింగ్స్ ముగిసింది. రబాడ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడే సమయంలో నిర్ణయం తీసుకోవడంలో కొంచెం ఆలస్యమవడంతో
IND vs SA | కొంతకాలంగా అత్యంత పేలవ ఫామ్‌తో బాధపడుతున్న వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే.. మరో ప్లాప్ షో చూపించాడు. సౌతాఫ్రికా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చాలా నిబద్ధతో ఆడిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో వచ్చీరావడంతోనే
IND vs SA | తొలి ఇన్నింగ్స్‌లో పుజారాను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చిన సఫారీ పేసర్ లుంగి ఎన్గిడీకే.. రెండో ఇన్నింగ్సులో కూడా పుజారా వికెట్ దక్కింది. లంచ్ తర్వాత తొలి బంతికే కోహ్లీ అవుటవగా.. పుజారా నెమ్మదిగా ఆ�
IND vs SA | టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీకి గడ్డుకాలం సాగుతోంది. మంచి టచ్‌లో ఉన్నట్లే కనిపించినా.. భారీ స్కోర్లు చేయడంలో ఇటీవలి కాలంలో విఫలమవుతున్నాడీ స్టార్ బ్యాటర్. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో