సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై అక్రమ కేసులు తగవని రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యుడు దేవీరవీందర్ అన్నారు. శనివారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
BRS | బీఆర్ఎస్ పార్టీ నేతలు, సామాన్య రైతులపై అక్రమ కేసులు పెడితే సహించబోమని, అక్రమ కేసులు మానుకోకపోతే ఇక జైలు భరో(Jail bharo) చేపడతామని బీఆర్ఎస్ పార్టీ నేతలు హెచ్చరించారు.
‘రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. పాలకుర్తి నియోజకవర్గంలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై పెడుతున్న కేసులుపై వడ్డీతోపాటు తిరిగి చెల్లిస్తాం’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతారా అని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పరకాల సబ్ జైల్లో కా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపబోమని, ప్రజల పక్షానపోరాటం చేస్తూనే ఉంటామని బీఆర్ఎస్ నేత గోగుల రవీందర్‌రెడ్డి స్పష్టంచేశారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆధారంగా తనప�
ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సర్కారు పెడుతున్న అక్రమ కేసులకు భయపడవద్దని, ధైర్యంగా ఉండాలని పార్టీ శ్రేణులకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డిది తుగ్లక్ పాలనను తలపిస్తున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలు, ఆరు గ్యారెంటీలు అమలు చేసేదారి లేక ప్రజల దృష్టి మ�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు గుండాగిరి చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక�
పాలకుర్తిలో నిరంకుశ పాలన నడుస్తున్నదని, ప్రజల పక్షం వహించి ప్రభుత్వాన్ని నిలదీస్తే అరెస్ట్ చేసి జైల్లో వేస్తారా .. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం స్థానికంగా ఆయన మాట్లాడ�
ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి వేధించడంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఒకే గూటికి చెందిన పక్షులు. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడంలో ఈ రెండు పార్టీలు ఒకేరకంగా వ్యవహరిస్తున్నాయి.
MLC Kotireddy | కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను పక్కన పెట్టి నిత్యం రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ నేతలపై కేసులు(Illegal cases) పెట్టిస్తూ కక్ష పూరితంగా ప్రవర్తిస్తున్నదని ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి(MLC Kotireddy) అన్నారు.
రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా హస్తం పార్టీ కుట్రలకు తెరలేపుతున్నదని బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మండిపడుతున్నారు. పాలన చేతకాక బీఆర్ఎస్ ముఖ్య నాయకులపై అక్రమ కేసులు బనా�